మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఫోర్ వీల్ స్టీరింగ్‌తో రెనో మెగనె ఆర్ఎస్

By Anil

రెనో తమ మెగనె ఆర్ఎస్ ను మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ మరియు ఫోర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ని పొందినట్లు సమాచారం. ఈ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆప్షన్‌తో రానుంది.

రెనో మెగనె ఆర్ఎస్

రెనో మెగనె ఆర్ఎస్ లోని సరికొత్త మోడల్ ఫోర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ అనుసంధానంతో వచ్చింది. ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ క్లియో ఆర్ఎస్ ప్రేరణతో వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

రెనో మెగనె ఆర్ఎస్

మెగనె ఆర్ఎస్ గురించి సంస్థ అంతర్గతంగా మాట్లాడుతూ, ఇందులోని రెండు రకాలు ట్రాన్స్‌మిషన్‌లను అందించాము. విభిన్న మార్కెట్లో విభిన్నమైన ఔత్సాహికులు ఉన్నారు. వారికి అనుగుణంగా దీనిని రూపొందించినట్లు తెలిపారు.

రెనో మెగనె ఆర్ఎస్

రెనో మెగనె ఆర్ఎస్ కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకుంటుంది.

రెనో మెగనె ఆర్ఎస్

రెనో మెగనె ఆర్ఎస్ మోడల్‌లోని 2.0-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను అందించారు.

రెనో మెగనె ఆర్ఎస్

ప్రత్యేకించి రెనో క్లియో లో అమ్మకాలు కోల్పోవడానికి ముఖ్య కారణం ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేకపోవడం. ఇది మళ్లీ పునరావృతం కాకుండా మెగనె ఆర్ఎస్ లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

రెనో మెగనె ఆర్ఎస్

ప్రత్యేకించి రెనో క్లియో లో అమ్మకాలు కోల్పోవడానికి ముఖ్య కారణం ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేకపోవడం. ఇది మళ్లీ పునరావృతం కాకుండా మెగనె ఆర్ఎస్ లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

రెనో మెగనె ఆర్ఎస్

రెనో ఈ మెగనె ఆర్ఎస్‌లో పోర్షే క్యేమ్యాన్ జిటి4 మరియు నిస్సాన్ 370జడ్ లలో ఉన్న రెవ్-మ్యాచ్ సిస్టమ్ అందించింది.

రెనో మెగనె ఆర్ఎస్

రోడ్డుతో పటిష్టాన్ని మెరుగుపరచడానికి ఆర్ఎస్‌లో వెడల్పుగా ఉన్న టైర్లను అందించారు.

రెనో మెగనె ఆర్ఎస్

రెనో తమ మెగనె ఆర్ఎస్ లో పరిచయం చేసిన ఫోర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

రెనో మెగనె ఆర్ఎస్

రోజు వారి వినియోగం కోసం మరియు లాంగ్ డ్రైవ్ వెళ్లే వారు ఫోర్ వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు మరియు ట్రాక్‌ల మీద మరియు రేసింగ్ కోసం నార్మల్ స్టీరంగ్ సిస్టమ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

రెనో మెగనె ఆర్ఎస్

దేశీయ విపణిలోకి మెగనె ఆర్ఎస్ విడుదలకు సంభందించిన స్పష్టత ఇవ్వలేదు

రెనో మెగనె ఆర్ఎస్

  • పాక్ ఉగ్ర స్థావరంపై ధృవ్ హెలికాప్టర్ సర్జికల్ దాడి
  • బ్రియో ఫేస్‌లిఫ్ట్‌ విడుదల: ధర, ఫీచర్లు, విడుదల వివరాల కోసం
  • ఇండియన్ ఆటోమొబైల్ చరిత్రలో బిగ్ డీల్

More from DriveSpark

Article Published On: Wednesday, October 5, 2016, 12:12 [IST]
English summary
Read In Telugu: New Renault Megane RS Gets Manual Gearbox And Four-Wheel Steering
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+