ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేసిన స్కోడా

By Anil

స్కోడా ఆటో ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ ఆక్టావియా శ్రేణిలోకి మరో వేరియంట్‌ను పరిచయం చేసింది. మధ్య స్థాయి వేరియంట్‌గా ఆంబిషన్ ప్లస్‌ను విడుదల చేసింది. ఇంతకు మునుపు ఆక్టావియా మోడల్‌లో ఆక్టివ్ మరియు ఎలిగెన్స్ అనే ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. అయితే తరువాత కాలంలో ఆ రెండింటిని లైనప్‌ నుండి తొలగించింది.

సరికొత్త స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ ధరలు

సరికొత్త స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ ధరలు

  • ఆంబిషన్ 1.4-టిఎస్ఐ ఎమ్‌టి వేరియంట్ ధర రూ. 16
  • 76 లక్షలు
  • ఆంబిషన్ ప్లస్ 1.8 టిఎస్ఐ ఏటి వేరియంట్ ధర రూ. 19.06 లక్షలు
  • ఆంబిషన్ స్టైల్ ప్లస్ 1.8 టిఎస్ఐ ఏటి వేరియంట్ ధర రూ. 21.22 లక్షలు
  • స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

    • ఆంబిషన్ 2.0 టిడిఐ ఎమ్‌టి వేరియంట్ ధర రూ. 18.66 లక్షలు
    • ఆంబిషన్ ప్లస్ 2.0 టిడిఐ ఎమ్‌టి వేరియంట్ ధర రూ. 19.33 లక్షలు
    • ఆంబిషన్ 2.0 టిడిఐ ఏటి వేరియంట్ ధర రూ. 19.99 లక్షలు
    • స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

      • స్టైల్ ప్లస్ 2.0 టిడిఐ ఏటి వేరియంట్ ధర రూ. 22.65 లక్షలు
      • ఆంబిషన్ ప్లస్ 2.0 టిడిఐ ఏటి వేరియంట్ ధర రూ. 20.68 లక్షలు
      • గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
      • స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        స్కోడా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంది. అవి, ఫాలో మి హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎమ్స్, లెథర్ అప్ హోల్‌స్ట్రే, పెడల్ షిఫ్ట్స్

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        స్మార్ట్ లింక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, పగటి పూట వెలిగే లైట్లు గల బై-జెనాన్ హెడ్‌ లైట్లు, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ ధర ఆక్టావియాలోని టాప్ ఎండ్ వేరియంట్ ధర కన్నా రెండు లక్షలు తక్కువగా ఉంటుంది.

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        ఈ ఆంబిషన్ ప్లస్ వేరియంట్ ఆక్టావియాలోని మధ్య స్థాయి వేరియంట్‌కు సమానంగా ఉంటుంది. అయితే దీని విడుదలతో పాటు ఆక్టావియా శ్రేణిలోని మొత్తం ఉత్పత్తుల ధరలను సవరించడం జరిగింది.

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్

        స్కోడా ఆక్టావియా ఆంబిషన్ ప్లస్ వేరియంట్ విడుదల

        • ఆగష్టు టాప్ 10 కార్ల అమ్మకాల్లో చోటు చేసుకున్న విచిత్రం
        • సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు ఇవే...!!
        • అర్థం లేని నిర్ణయంతో హ్యుందాయ్‌కి ఒరిగేదేమిటి ?

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2016, 16:14 [IST]
English summary
Read In Telugu: Skoda Launches Octavia Ambition Plus Variant In India
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+