అతి త్వరలో విడుదల కానున్న 2016 స్కోడా సూపర్బ్

By Anil

ఈ ఏడాదిలో ఎన్నో రకాల కార్లు విడుదలకు నోచుకుంటున్నాయి. ఆ జాబితాలో స్కోడా నుండి కూడా ఒక కారు వచ్చి చేరింది. 2016 కు చెందిన సరికొత్త స్కోడా సూపర్బ్ కారు అతి త్వరలో విడుదల కానుంది. వోక్స్‌వ్యాగన్ వారి ఆధీన సంస్థ అయిన స్కోడా తమ సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారును ఫిబ్రవరి 23, 2016 న విడుదల చేయనున్నారు.

2016 మోడల్ స్కోడా సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

స్కోడా వారు తమ ఆధునిక సూపర్బ్ కారులో రెండు రకాల ఇంజన్‌లను అందుబాటులో ఉంచనున్నారు.

  • 1.8-లీటర్ పెట్రోల్
  • 2.0-లీటర్ డీజల్
  • పవర్

    పవర్

    ఇందులో గల పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 177 బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ దాదాపుగా 141 బిహెచ్‌పి పవర్‌‌ను ఉత్పత్తి చేయును.

    అతి త్వరలో విడుదల కానున్న 2016 స్కోడా సూపర్బ్

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్కోడా ఆక్టావియా కార్లు కూడా అచ్చం ఇలాంటి పవర్‌ను విడుదల చేస్తాయి. అంటే ఇందులో ఆక్టావియా కారులో వినియోగించిన ఇంజన్‌లను వినియోగించినట్లు స్పష్టమౌతోంది. అయితే ఆక్టావియా కారు అంతర్జాతీయంగా నాలుగు ఇంజన్ రకాలలో లభిస్తోంది.

    డిజైన్

    డిజైన్

    క్రితం జనరేషన్‌కు చెందిన సూపర్బ్ కారుతో 2016 మోడల్ కారును పోల్చగా ముందు వైపు డిజైన్‌తో పోల్చగా ఎంతో యాంగులర్‌గా ఉంటుంది. అలాగే స్కోడా ఆక్టివా డిజైన లక్షణాలను ఇందులో గమనించవచ్చు.

    అతి త్వరలో విడుదల కానున్న 2016 స్కోడా సూపర్బ్

    2016 కు చెందిన స్కోడా సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారు రీడిజైన్ చేయబడిన హెడ్ లైట్లు, పగటి వెలిగే లైట్లు మరియు ఎల్‌ఇడి టెయిల్ లైట్లను కలిగి ఉంది.

    ఫీచర్లు

    ఫీచర్లు

    • ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
    • ఆపిల్ కార్ ప్లే
    • ఆండ్రాయిడ్ ఆటో
    • ప్యానరోమిక్ సన్ రూఫ్
    • ఫీచర్లు

      ఫీచర్లు

      • ట్యాబ్లెట్ హోల్డర్
      • అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
      • లేన్ కీపింగ్ అసిస్ట్
      • ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్
      • అటెన్షన్ అసిస్ట్
      • ధర

        ధర

        స్కోడా సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారు మార్కెట్లోకి విడుదల అయితే ధర దాదాపుగా రూ. 24 నుండి 30 లక్షల మధ్య ఉండవచ్చు.

        అతి త్వరలో విడుదల కానున్న 2016 స్కోడా సూపర్బ్

        గత వారంలో కన్నుల పండుగలా జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడిన వివిధ రకాల కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Article Published On: Monday, February 15, 2016, 17:58 [IST]
English summary
2016 Skoda Superb To Be Launched In India On 23 Feb
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+