దేశీయ మార్కెట్లోకి 2016 సూపర్బ్ కారును విడుదల చేసిన స్కోడా
స్కోడా కార్ల సంస్థ భారతీయ మార్కెట్లోకి సరికొత్త 2016 సూపర్బ్ కారును విడుదల చేసింది. ముంబాయ్ నగరంలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ సూపర్బ్ కారును ఆవిష్కరించింది. దీనిని రూ. 22.68 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేశారు.
2016 స్కోడా సూపర్బ్ కారుకు చెందిన విడుదల వివరాల గురించి క్లుప్తంగా క్రింద కథనంలో వివరించడం జరిగింది.

ఇంజన్ వివరాలు
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రల్ ఇంజన్
- 2.0-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్
- 2.0-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్-రూ. 22,68,3052
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్-రూ. 23,91,984
- 1.8-లీటర్ టిఎస్‌ఐ పెట్రల్-రూ. 26,89,281
- 2.0-లీటర్ టిడిఐ డీజల్-రూ. 26,39,650
- 2.0-లీటర్ టిడిఐ డీజల్-రూ. 29,36,850
- పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ 1789 సీసీ
- పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ 1789సీసీ
- డీజల్ (ఆటోమేటిక్) వేరియంట్ 1986 సీసీ
- పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ 177 బిహెచ్‌పి పవర్
- పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ 177 బిహెచ్‌పి పవర్
- డీజల్ (ఆటోమేటిక్) వేరియంట్ 174 బిహెచ్‌పి పవర్‍ను ఉత్పత్తి చేస్తుంది.
- పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ 320 ఎన్ఎమ్ టార్క్
- పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ 250 ఎన్ఎమ్ టార్క్
- డీజల్ (ఆటోమేటిక్) వేరియంట్ 350 ఎన్ఎమ్ టార్క్
- పెట్రోల్ (మ్యాన్యువల్) వేరియంట్ లీటర్‌కు 14.12 కిలోమీటర్లు
- పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ లీటర్‌కు 14.67 కిలోమీటర్లు
- డీజల్ (ఆటోమేటిక్) వేరియంట్ లీటర్‌కు 18.19 కిలోమీటర్లు
- మునుపటి సూపర్బ్ కారు కన్నా ఇది 20 శాతం ఎక్కువ శక్తివంతమైనది.
- మునుపటి సూపర్బ్ కారు కన్నా 75 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంది
- త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్
- 625లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్
- ఎనిమిది ఎయిర్ బ్యాగులు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ
- హిల్ హోల్డ్ కంట్రోల్
- ట్రాక్షన్ కంట్రోల్
- అమితాబచ్చన్ కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక అరుదైన కారు
- ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న హైబ్రిడ్ కారు
- కొత్త ఒంపుసొంపులతో మార్చికి వచ్చేస్తా సిద్దంగా ఉండండి!

ధర వివరాలు

ఇంజన్ కెపాసిటి

గేర్‌బాక్స్ వివరాలు
పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండనుంది. మరియు డీజల్ కేవలం 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

పవర్

టార్క్

మైలేజ్

డిజైన్
స్కోడా సరికొత్త సూపర్బ్ కారులో చాలా ఎక్కువగా యాంగులర్ మరియు క్లీనియర్ గా ఉండే విధంగా డిజైన్ చేశారు. దీనికి ముందువైపున ఎక్కువగా ఎయిర్ ఇంటేక్ ఉండే విధంగా మరియు స్కోడా సిగ్నేచర్ గల ఫ్రంట్ గ్రిల్ కలదు.

సరికొత్త డిజైన్‌లో గల లైట్లు
స్కోడా 2016 సూపర్బ్ కారు ముందు బాగంలోని హెడ్ లైట్లు రేజర్ షార్ప్ యాంగులర్ డిజైన్‌తో రూపొందించారు. దీనికి తోడు పగటి పూట వెలిగే లైట్లు మరియు మంచులో కూడా చక్కటి లైటింగ్‌ను ఇవ్వగలిగే ఫాగ్ ల్యాంప్స్‌ను కల్పించారు.

డ్యాష్ బోర్డ్ ఫీచర్లు
కారు లోపల గల సెంటర్ కన్సోల్‌ను కొంచెం లెథర్‌తో తయారు చేశారు. 5-అంగుళాల పరిమాణం తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు స్కోడా వారి మిర్రర్ లింక్ సిస్టమ్‌ను ఇందులో కల్పించారు.

స్కోడా సూపర్బ్ లోని ఫీచర్లు

భద్రతపరమైన ఫీచర్లు

అందుబాటులోకి
ఈ సరికొత్త 2016 స్కోడా సూపర్బ్ కారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల స్కోడా డీలర్ షిప్‌ల వద్ద అమ్మకాలకు సిద్దంగా అందుబాటులో కలదు

పోటి
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా వారి క్యామ్రి మరియు ఆడి వారి ఎ3 కార్లకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications