బ్రుస్సెల్ మోటార్ షోలో ఫెరారి బెస్పోక్ కాలిఫోర్నియా టి

By Anil

బ్రుస్సెల్ మోటార్ షోలో ఫెరారి కార్ల సంస్థ బెస్పోక్ కాలిఫోర్నియా టి అనే కారును ఆవిష్కరించింది.


ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ ఫెరారి వారి కాలిఫోర్నియా టి కారులో 3.9-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో ఇంజన్ కలదు ఇది దాదాపుగా 552.5 బిహెచ్‌‌పి పవర్ మరియు 755 ఎన్ఎమ్ అత్యధికా టార్క్ విడుదల చేయును. ఇది కేవలం 3.6 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని అత్యధిక వేగం గంటకు 315 కిలో మీటర్లు

ఫెరారి కస్టమైజ్డ్ కాలిఫోర్నియా కారు బాడి మొత్తం ఎరుపు రంగును పులుముకుంది. ముందు వైపున తెలుపు మరియు నీలం రంగులో నిలువుగా స్ట్రిప్స్ అందించారు. కారు యొక్క అల్లాయ్ వీల్స్‌కు అంచుల వెంబడి పసుపు రంగును అద్దారు.

ఫెరారి బెస్పోక్

More from DriveSpark

Article Published On: Wednesday, January 20, 2016, 16:03 [IST]
English summary
Ferrari Unveils Bespoke California T at Brussels Motor Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+