డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

By Anil

టాటా మోటార్స్ తమ ఆఫర్లలో భాగంగా బెంగళూరులోని ఉబర్ వేదిక మీద సుమారుగా 50 మందికి 50 కార్లను డెలివరీ ఇచ్చారు. టాటా మరియు ఉబర్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ప్రోత్సాక సహాయంలో భాగంగా డ్రైవర్లు కేవలం 30,000 రుపాయల డౌన్ పేమెంట్‌తో కారును సొంతం చేసుకోవచ్చు.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

టాటా మోటార్స్ యొక్క రీజనల్ మేనేజర్ నకుల్ గుప్తా మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థ ఉబర్‌ ద్వారా డ్రైవర్లకు

ఉదారమైన సేవలందించడానికి ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

ఉబర్ సంస్థతో వృత్తి జీవితాన్ని ప్రారంభించాలనుకునే డ్రైవర్లు కార్లను కొనుగోలు చేసే విషయంలో ఎదుర్కొనే ఇబ్బందులను దూరం చేస్తూ డ్రైవర్లకు అతి తక్కువ పేమెంట్‌తో కార్లను ఇస్తున్నట్లు టాటా పునరుద్ఘాటించింది.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

వేగంగా మరియు త్వరిత గతిన వినియోగదారులకు కార్లను అందించడంలో ఉబర్ మరియు టాటా మోటార్స్ యొక్క భాగస్వామ్యం ఎంతగానో సహకరిస్తోంది.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

ఎక్కువ మైలేజ్ ఇచ్చేటటువంటి ఇండికా మరియు ఇండిగో ఉత్పత్తులను డ్రైవర్లకు అందజేశారు.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

డ్రైవర్లకు ఎంతో సౌలభ్యంగా ఉండే విధంగా టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు టాటా మోటార్స్ ఫైనాన్స్‌ బుణ సదుపాయం కల్పించారు.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో కార్లను కొనుగోలు చేసిన వారికి జిపిఎస్, ఎక్ట్సర్నల్ వారంటీ మరియు ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ క్రింద ఉచితంగా అందిస్తున్నారు.

డ్రైవర్లకు వరంగా ఉబర్-టాటా మోటార్స్ ఆఫర్లు

300 టన్నుల బంగారు రైలును చేజిక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా ?

More from DriveSpark

Article Published On: Monday, August 22, 2016, 16:23 [IST]
English summary
Uber Takes Full Advantage Of The ‘Tata Offer’
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+