టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

By Anil

దేశీయ దిగ్గజ వాణిజ్య మరియు ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ సరికొత్త హెక్సా క్రాసోవర్‌ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఎదురు చూస్తోంది. అయితే రోజు రోజుకూ దీని విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీని కోసం ఎదురు చూడటం మరియు ఆ తరువాత కొనుగోలు చేయడం సబబేనా...? టాటా వారి హెక్సాను కొనుగోలు చేయడానికి గల అతి ముఖ్యమైన కారణాలు మీ కోసం....

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

టాటా మోటార్స్ అరియా ఎస్‌యువిని అభివృద్ది చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే ఈ సరికొత్త క్రాసోవర్ హెక్సాను డెవలప్ చేస్తోంది. అయితే డిజైన్ పరంగా ఇందులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

19-అంగుళాల అల్లాయ్ చక్రాలు, విభిన్న శైలిలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, రూఫ్ రెయిల్ మరియు నాలుగు వైపుల బాడీ అంచున్న నల్లటి క్లాడింగ్ అందించారు.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగానే కాకుండా సాకేతికంగా కూడా ఇందులో శక్తివంతమైన 2.2-లీటర్, నాలుగు సిలిండర్ల వారికోర్400 డీజల్ ఇంజన్‌ను అందించారు.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 156బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. మరియు ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

ఇంటీరియర్ పరంగా టాటా హెక్సాలో 5-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, జెబిఎల్ నుండి హార్మాన్ ఆడియో సిస్టమ్, మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ కలర్ డిస్ల్పే, ఎనిమిది రకాలుగా డ్రైవ్ సీటును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం మరియు ఆంబియంట్ ఇల్యుమినేషన్ గల ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

వివిధ రకాల రహదారుల్లో సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఇందులో విభిన్న రకాల డ్రైవింగ్ మోడ్‌లను పరిచయం చేశారు. ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఉన్న ఏకైక ఫీచర్ ఈ సెలక్టివ్ డ్రైవింగ్ మోడ్.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

ఇక ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని అందుకోవాలంటే దీనికి సరాసరి పోటీగా ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కన్నా కాస్త తక్కువ ధరలో విడుదల కావాలి.

టాటా నూతన కారు హెక్సా, కొనుగోలు యోగ్యమైనదేనా...?

  • క్రాష్ పరీక్షల్లో మళ్లీ ఫెయిల్ అయిన మేడిన్ ఇండియా షెవర్లే బీట్
  • స్కార్పియో మరియు నువోస్పోర్ట్‌లను కొంటున్నారా ? ఒక్క క్షణం ఆగండి
  • రోజుకు రెండు సార్లు నీట మునిగే ఫ్రాన్స్‌లోని రహదారి

More from DriveSpark

Article Published On: Friday, September 23, 2016, 10:57 [IST]
English summary
Read In Telugu: Is It Worth Waiting For Tata Hexa? Well, Here Are The Reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+