టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు

టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా మోగా సర్వీస్ క్యాంప్‌ను నవంబర్ 11-17, 2016 మధ్య నిర్వహించనుంది. 40 పాయింట్ల చెకప్ నిర్వహించనుంది.

By Anil

టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా మెగా ఉచిత సర్వీస్ క్యాంపును వారం రోజుల పాటు నిర్వహించనుంది. నవంబర్ 11 నుండి ప్రారంభమయ్యే ఈ మెగా సర్వీస్ క్యాంపుల ద్వారా టాటా సాంకేతిక నిపుణులు 40-పాయింట్ల విసృతమైన చెకప్ నిర్వహించనున్నారు.

టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు

టాటా మోటార్స్ కొత్త వాహనాలకు మరియు వారంటీ ఉన్న వాహనాలకు ఉచితంగా, ఏ విధమైన ఛార్జీలు లేకుండా ప్రాథమిక సర్వీస్ చేయనుంది.

టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు

ఉచిత మెగా సర్వీస్ క్యాంపుల్లో యాక్ససరీలు, బ్యాటరీలు, లుబ్రికేషన్స్, ఆయిల్స్, విలువైన సర్వీస్ మరియు సేవల్, ఒరిజినల్ విడి భాగాలు, లేబర్ ఛార్జీల మీద గొప్ప తగ్గింపును ప్రకటించింది. వినియోగదారులకు లాభాలను చేకూర్చేందుకు 20 వరకు అదనపు సప్లైయ్ సంస్థలతో అసోసియేట్ అయ్యింది.

టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు

మెగా సర్వీస్ క్యాంపుల్లో తమ పాత వాహనాలను ఎక్స్‌చ్ఛేంజ్ చేసి కొత్త వాహనాలను ఎంచుకునేందుకు ఉత్తమ ఎక్స్‌చ్చేంజ్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో మంచి ఆదరణ పొందింది టియాగో హ్యాచ్‌బ్యాక్.

టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు

టాటా మోటార్స్ నిర్వహిస్తున్న మెగా సర్వీస్ క్యాంప్ ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించి, టాటా తో వారి అనుభవాలను మెరుగుపరచడం. కార్లను అమ్మిన తరువాత వాటికి సరైన సర్వీసు చేయడంలో చాలా వరకు వాహన తయారీ సంస్థలు విఫలమవుతున్నాయి. ఈ అంశం పరంగా వినియోగదారులకు విలువైన సేవలందించడం కోసం టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

టాటా మోటార్స్ ఉచిత మెగా సర్వీస్ క్యాంపులు
  • 745 సీసీ కెపాసిటి గల ఇంజన్ తో హోండా వారి ఎక్స్-ఏడివి స్కూటర్
  • 6-వీల్ డ్రైవ్ ఆప్షన్ లో మహీంద్రా స్కార్పియో గేట్ వే
  • దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

More from DriveSpark

Article Published On: Wednesday, November 9, 2016, 12:34 [IST]
English summary
Read In Telugu: Tata 40-Point Mega Service Camp To Begin On November 11
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+