టాటా నానో ఎలక్ట్రిక్ రహస్య పరీక్షలకు చెందిన ఫోటోలు మరియు వివరాలు
టాటా మోటార్స్ దేశీయంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యంత చౌక కారు దేశీయంగా ఎంతో మంది సామాన్య ప్రజల యొక్క కలను నిజం చేసింది. అయితే టాటా మోటార్స్ ఈ అతి చిన్న కారును ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకు వస్తోంది.
టాటా నానో ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ కోసం నానోకు ఎడమ వైపున చివరిలో ఎలక్ట్రిక్ సాకెట్ అందించారు.

ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లో వస్తుండటం వలన దీనికి తక్కువ స్థాయి సస్పెన్షన్ సిస్టమ్‌ను అందించారు. అదే విధంగా ఇందులోని చక్రాలకు మరియు వీల్ ఆర్క్‌కు మధ్య ఉన్న దూరాన్ని గమనిస్తే ఎంతో తక్కువగా గమనించవచ్చు.
ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు
టాటా మోటార్స్ ఈ నానో ఎలక్ట్రిక్‌ను సరికొత్త డ్రైవ్‌ట్రైన్ ను కలిగి ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారు. కాని టాటా మోటార్స్ 2010 జెనీవా మోటార్ షోలో నానో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది.



Click it and Unblock the Notifications