టాటా మోటార్స్ నుండి నానో పెలికాన్

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌక కారును తయారు చేసిన ఘనత టాటా మోటార్స్‌కే చెల్లుతుంది. కారు కొనుగోలు చేయాలి అనుకునే ఎంతో సామాన్యుల కల టాటా నానోతో తీరింది అని చెప్పవచ్చు. నానో పరిచయం ద్వారా టాటా మోటార్స్ పెద్దగా లాభాలను ఆర్జించలేకపోయినా, నానోకు మరిన్ని సొబగులు అందించి ఆల్టో , క్విడ్ వంటి వాటికి పోటిగా తయరు చేయాలని చూస్తోంది.

పెలికాన్‌గా పిలువబడే టాటా నానో గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

టాటా నానో పెలికాన్

తరువాత తరానికి చెందిన టాటా నానోను పెలికాన్ అనే కోడ్ పేరుతో అభివృద్ది చేస్తున్నారు. అత్యంత రహస్యంగా దీనికి పూనే నగరానికి సమీపంలో రహదారి పరీక్షలు నిర్వహించారు.

టాటా నానో పెలికాన్

పెలికాన్ పేరుతో అందుబాటులోకి రానున్న టాటా నానో మార్కెట్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందో రాదో కాని, కారు యొక్క డిజైన్ పరంగా పెద్ద మార్పులే చోటుచేసుకోనున్నాయి. ముందు వైపున్న బానెట్ మరియు హెడ్ లైట్లు ఎక్కువ మార్పులు గురవుతున్నాయి.

టాటా నానో పెలికాన్

డిజైన్ పరంగా ప్రస్తుతం నానో పెలికాన్‌కు చేస్తున్న కాస్మొటిక్ సొబగులు టాటా మోటార్స్ ప్రదర్శించిన నానో యురోపా కాన్సెప్ట్‌ను పోలి ఉన్నాయి.

టాటా నానో పెలికాన్

సాంకేతికంగా ఇందులో టాటా మోటార్స్ 800సీసీ సామర్థ్యం ఉన్న 3 సిలిండర్ల ఇంజన్‌ను అందివ్వనుంది.

టాటా నానో పెలికాన్

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఇది మారుతి ఆల్టో 800, రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ వారి ఇయాన్ కార్లకు పోటిగా నిలవనుంది.

టాటా నానో పెలికాన్

ఇంటీరియర్ పరంగా నానో పెలికాన్‌లో చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే. మధ్యలో ఉండాల్సిన స్పీడో మీటర్ డ్రైవర్‌కు కుడి వైపు స్టీరింగ్ ప్రక్కలో అమర్చారు.

టాటా నానో పెలికాన్

ఇందులో అందించిన ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ టియాగో నుండి గ్రహించినట్లు ఉంటుంది.

టాటా నానో పెలికాన్

2008 లో మొదటి సారిగా టాటా నానో అందుబాటులోకి వచ్చిన సమయం నుండి నానో డీజల్‌ ఇంజన్‌తో రానుంది అనే ఆధారం లేని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ నానో పెలికాన్‌లో డీజల్‌ను అందిస్తే బాగుటుంది అనేది వినియోగదారుల అభిప్రాయం.

టాటా నానో పెలికాన్

  • శిథిలమైన నానో జీవితం: ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్
  • టాటా నానో పెలికాన్

    • మెర్సిడెస్ బెంజ్ వద్దు టాటా నానో ముద్దు అంటున్న హేమామాళిని

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2016, 16:29 [IST]
English summary
Spy Pics: Tata Nano Pelican Spotted Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+