ఇండియన్ మార్కెట్లోకి టాటా టియాగో విడుదల: ప్రారంభ ధర రూ. 3.20 లక్షలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల విపణిలోకి టియాగో కారును విడుదల చేశారు. ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రాంరంభ ధర రూ. 3.20 లక్షలు ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ ఆప్షన్లు
టాటా మోటార్స్ వారు విడుదల చేసిన ఈ టియాగో హ్యాచ్బ్యాక్ కారు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఇంజన్ వివరాలు
టియాగో కారులో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.05-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌లు కలవు.

పవర్ మరియు టార్క్ వివరాలు
టియాగోలోని పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి, 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అధేవిందంగా డీజల్ ఇంజన్ 69 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ సెగ్మెంట్లో మొదటి సారిగా
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల సెగ్మెంట్లో టాటా మోటార్స్ టియాగోలోని రెండు ఇంజన్ ఆప్షన్లకు కూడా ఎకో మరియు సిటి డ్రైవింగ్ మోడ్‌లను అందించారు.

ట్రాన్స్‌మిషన్
టియాగోలోని రెండు ఇంజన్‌లు విడుదల చేయు పవర్‌ను ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ ముందు చక్రాలకు చేరవేస్తుంది.

డిజైన్
టాటా మోటార్స్ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును ముఖ్యంగా యువతను ఉద్దేశించి డిజైన్ చేసింది. ఇది చూడటానికి షార్ప్ మరియు ఎనర్జిటిక్ ఉంటుంది.

ఎక్ట్సీరియర్ డిజైన్
ముందు వైపు హెడ్‌లైట్లను మలిచిన తీరుగా డిజైన్ చేశారు. టాటా వారి భవిష్యత్తు డిజైన్‌ను పోలి ఉండే తరహాలో ఫ్రంట్ గ్రిల్‌ను రూపొందించారు, ఇది మధ్యలో వెడల్పుగా ఉండి హెడ్ లైట్ల వరకు వెడల్పు తగ్గుతూ వచ్చినట్లు రూపొందించారు.

వెనుక వైపున డిజైన్
టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ వెనుక వైపు డిజన్‌కు కూడా ప్రాముఖ్యతను ఇచ్చారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లుక్ తో డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇంటీరియర్
టియాగో ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ఇంటీరియర్‌లోని ఏ/సి వెంట్‌లను టియాగోలోని ఎక్ట్సీరియర్ ఉన్న రంగులో రూపొందించారు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
టియాగోలో గల సెంట్ర్ కన్సోల్‌కు ఎనిమిది స్పీకర్లు గల హార్మాన్ వారి ఆడియో సిస్టమ్‌ను అనుసంధానం చేశారు. అంతే కాకుండా మీరు మీ మొబైల్ ఫోన్‌కు కవెక్ట్ చేసినపుడు టర్న్ బై టర్న్ న్యావిగేషన్ సిస్టమ్‌ను ప్రొడైవ్ చేసుకోవచ్చు.

టియాగోలోని ఫీచర్లు
- డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- కార్నర్ స్టెబిలిటి కంట్రోల్
- జూకి యాప్( దీని ద్వారా ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ఒకేసారి 10 ఫోన్లను కనెక్ట్ చేయవచ్చు)
- మొబైల్ ద్వారా టర్న్ బై టర్న్ న్యావిగేషన్
- పియర్ల్‌సెంట్ వైట్
- ప్లాటినమ్ సిల్వర్
- ఎస్‌ప్రెసో బ్రౌన్
- బెర్రీ రెడ్
- సన్‌బర్ట్స్ ఆరేంజ్
- స్ట్రైకర్ బ్లూ
- ఎక్స్‌బి ధర రూ. 3,20,000
- ఎక్స్‌ఇ ధర రూ. 3,59,500
- ఎక్స్‌ఎమ్ ధర రూ. 3,89,500
- ఎక్స్‌టి ధర రూ. 4,19,500
- ఎక్స్‌జడ్ ధర రూ. 4,75,000
- ఎక్స్‌బి ధర రూ. 3,94,500
- ఎక్స్‌ఇ ధర రూ. 4,29,500
- ఎక్స్‌ఎమ్ ధర రూ. 4,69,500
- ఎక్స్‌టి ధర రూ. 4,99,500
- ఎక్స్‌జడ్ ధర రూ. 5,54,000

టియాగో లభించు రంగులు
టాటా టియాగో ఆరు విభిన్న రంగుల్లో లభించును

అందుబాటులోకి
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ వారి షోరూమ్‌లలో అమ్మకాలకు సిద్దంగా టియాగో అందుబాటులో ఉంది.

పోటి
టాటా మోటార్స్ వారి టియాగో హ్యాచ్బ్యాక్ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో మరియు మారుతి సుజుకి వారి సెలెరియో కార్లకు పోటిగా నిలిచింది.

టాటా టియాగో పెట్రోల్ వేరియంట్‌ల వారిగా ధరలు

టాటా టియాగో డీజల్ వేరియంట్‌ల వారిగా ధరలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

2016 టాటా టియాగో మరిన్ని ఫోటోలు

హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ ఇప్పుడు మారుతి వంతు
అసలైన ఇండియన్స్ యొక్క సిసలైన బైకు; టీవీఎస్ విక్టర్ - టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికన్ రాకెట్ లాంచింగ్ సంస్థలు
భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' విశిష్టతలు
:ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








