టియాగో హ్యాచ్‌బ్యాక్ మీద ధరలను పెంచిన టాటా మోటార్స్

By Anil

ప్రస్తుతం టాటా మోటార్స్ శ్రేణిలో ఉన్న ఉత్పత్తుల్లో అత్యంత పాపులారిటి పొందిన టియాగో హ్యాచ్‌బ్యాక్ మీద ధరలను పెంచింది. టియగో విడుదలైన ప్రారంభంలో దీని ధర రూ. 3.20 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండేది. పెరిగిన ధరలతో సహా పూర్తి వివరాలు క్రింది కథనంలో....

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

టాటా మోటార్స్ తమ టియాగో మీద కనిష్టంగా 6,000 రుపాయలు మరియు గరిష్టంగా 8,000 రుపాయల వరకు ధరలను పెంచింది.

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

టియాగోలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు కూడా ధరల పెంపుకు గురైనట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

ప్రస్తుతం టాటా టియాగోలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-డీజల్ ఇంజన్‌లను అందించింది.

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

టియాగోలోని రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లను అందించారు. మరియు త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ‌ఈ టియాగోలో అందివ్వనున్నారు.

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

ఇప్పటి వరకు టాటా మోటార్స్ టియాగోకు సంభందించి సుమారుగా 40,000 బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.

టియాగో మీద పెరిగిన ధరలు: ధరల వివరాలు

మొత్తం బుకింగ్స్‌లో పెట్రోల్ వేరియంట్లు ఎక్కువగా ఉన్నాయి. మరియు పెట్రోల్ వేరియంట్‌‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందింస్తే బుకింగ్స్ మరియు అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

టాటా మోటార్స్

  • భారతీయ వాహన రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు

More from DriveSpark

Article Published On: Sunday, August 14, 2016, 12:00 [IST]
English summary
Tata Motors Hikes The Price Of Its Tiago Hatchback Across The Range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+