మూడు రోజుల్లో 2,76,000 కార్లు బుకింగ్

By Anil

టెస్లా మోటార్స్ అంతర్జాతీయంగా తమ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. అయితే దీనిని ప్రదర్శించిన కేవలం మూడు రోజుల్లోనే 2,76,000 కార్ల బుకింగ్స్ జరిగాయి.

టెస్లా మోడల్ 3

రెండు రోజుల క్రితం టెస్లా ఛైర్మన్ మరియు సిఇవో ఎలోన్ మస్క్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుండి టెస్లా మోడల్ 3 కారుకు చెందిన బుకింగ్ వివరాలను వెల్లడించారు. దీనిని విడుదల చేసిన మూడవ రోజు అనగా ఏప్రిల్ 2, 2016 నాటిక 2,76,000 యూనిట్లు బుక్ అయినట్లు తెలిపాడు.

టెస్లా వారి మోడల్ 3 ఎలక్ట్రిక్ సెడాన్ కారు ధర సుమారుగా 35,000 అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు. మరియు ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారుగా 346 కిలోమీటర్ల వరకు ప్రయాణింవచ్చు.
Also Read: టెస్లా మోడల్ 3 సెడాన్ విడుదల వివరాల కోసం
మోడల్ 3 బుకింగ్స్ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ 2017 లో డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇండియా నుండి ఈ కారును బుక్ చేసుకోవాలనుకునేవారికి వీటికి చెందిన బుకింగ్స్ అందుబాటులో ఉన్నట్లు కూడా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 5, 2016, 18:05 [IST]
English summary
Tesla Receives 276,000 Model 3 Orders In 3 Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+