గత నెలలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకున్న కార్లు

By Anil

ప్రతి ఏడాదికి చివరి నెలగా ఉన్న డిసెంబర్ 2010 సంవత్సరంలో కార్ల సంస్థలకు కొన్ని మంచి ఫలితాలను ఇచ్చింది. మరియు కొన్ని కొత్త కార్లకు టాప్-10 లో స్థానం కల్పించింది. అందులో రెనో వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు కూడా చోటు సంపాదించుకుంది.

మరి గత నెలలో ఏ కార్ల టాప్-10 స్థానంలో ఉన్నయో చూద్దాం రండి...

 10. హ్యుందాయ్ ఇయాన్

10. హ్యుందాయ్ ఇయాన్

హ్యూందాయ్ మోటార్స్ వారి ఎంట్రీ వెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ కారు. ఇది 2015 డిసెంబర్ నెలలో దాదాపుగా 6,562 ఇయాన్ కార్లను అమ్మి హ్యుందాయ్ తమ ఇయాన్ కారును పదవ స్థానంలో నిలిపింది.

హ్యుందాయ్ ఇయాన్ సాంకేతిక వివరాలు

హ్యుందాయ్ ఇయాన్ సాంకేతిక వివరాలు

  • 814సీసీ పెట్రోల్ ఇంజన్ ( 55బిహెచ్‌పి పవర్ మరియు 75 ఎన్ఎమ్ టార్క్)
  • 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (68 బిహెచ్‌పి పవర్ మరియు 94 ఎన్ఎమ్ టార్క్)
  • హ్యుందాయ్ ఇయాన్ ఆన్ రోడ్ ప్రారంభ ధర దాదాపుగా 3.32 లక్షలు (ఢిల్లీ)

    09. రెనో క్విడ్

    09. రెనో క్విడ్

    అతి తక్కువ కాలంలో విశేషమైన ఆదరణ పొందింది రెనో క్విడ్ కారు. డిసెంబర్ 2015 లో 6,888 యూనిట్ల అమ్మకాలను క్విడ్ నమోదు చేసుకుంది.

    క్విడ్ సాంకేతిక వివరాలు

    క్విడ్ సాంకేతిక వివరాలు

    క్విడ్ కారులో 799సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 53 బిహెచ్‌పి పవర్ మరియు 72 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ విడుదల చేయును.

    • క్విడ్ ఆన్ రోడ్ ధర దాదాపుగా 2.83 లక్షలు (ఢిల్లీ)
    • 08. మారుతి సుజుకి సెలెరియో

      08. మారుతి సుజుకి సెలెరియో

      ఎనిమిదవ స్థానంలో ఉన్న ఈ సెలెరియో కారును దాదాపుగా 8,019 మంది ఎంచుకున్నారు. 2014 డిసెంబర్‌లో కేవలం 4,851 యూనిట్ల సెలెరియో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

      మారుతి సుజుకి సెలెరియో సాంకేతిక వివరాలు

      మారుతి సుజుకి సెలెరియో సాంకేతిక వివరాలు

      • 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (67బిహెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
      • 800సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ( 46 బిహెచ్‌పి పవర్, 125 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
      • మారుతి సుజుకి సెలెరియో ఆన్ రోడ్ ధర దాదాపుగా 4.15 లక్షలు (ఢిల్లీ)

         07. హ్యుందాయ్ ఐ20

        07. హ్యుందాయ్ ఐ20

        ఉత్తమ అమ్మకాలు నమోదు చేసుకుంటున్న కార్లలో హ్యుందాయ్ ఐ20 కారు రెండవ స్థానంలో. కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందా గడిచిన నెలలో 8,629 ఐ20 కార్లను అమ్మింది.

        హ్యుందాయ్ ఐ20 సాంకేతిక వివరాలు

        హ్యుందాయ్ ఐ20 సాంకేతిక వివరాలు

        • 1.2-లీటర్-పెట్రోల్ ఇంజన్ (82బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
        • 1.4-లీటర్ డీజల్ ఇంజన్ (89 బిహెచ్‌పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ అత్యదిక టార్క్‌ను ఉత్పత్తి చేయును)
        • హ్యుందాయ్ ఐ20 ఆన్ రోడ్ ప్రారంభ ధర దాదాపుగా రూ. 5.74 లక్షలు (ఢిల్లీ)

          06. మారుతి సుజుకి బాలెనొ

          06. మారుతి సుజుకి బాలెనొ

          ఆరవ స్థానంలో మారుతి సుజుకి వారి బాలెనొ కారును గడిచిన డిసెంబర్ నెలలో దాదాపుగా 10,572 మంది ఎంచుకున్నారు. నెక్సా షో రూమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ఈ బాలెనొ కారు హ్యుందాయ్ ఐ20, వోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ లతో తీవ్ర పోటిని ఎదుర్కుంటోంది

          బాలెనొ సాంకేతిక వివరాలు

          బాలెనొ సాంకేతిక వివరాలు

          • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
          • 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74 బిహెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ అత్యధిత టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది).
          • మారుతి బాలెనొ ఆన్ రోడ్ ప్రారంభ ధర దాదాపుగా రూ. 5.40 లక్షలు (ఢిల్లీ)

            05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

            05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

            హ్యుందాయ్ వారి మరొక కారు గ్రాండ్ ఐ10 టాప్-10 లో ఐదవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ మోటార్స్ వారు గడిచిన డిసెంబర్ నెలలో దాదాపుగా 12,749 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్ల అమ్మకాలు జరిపింది.

            హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సాంకేతిక వివరాలు

            హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సాంకేతిక వివరాలు

            • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్( 81 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
            • 1.1-లీటర్ డీజల్ ఇంజన్ ( 70 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
            • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆన్ రోడ్ ప్రారంభ ధర దాదాపుగా రూ. 5.09 లక్షలు (ఢిల్లీ)

              04. మారుతి సుజుకి స్విఫ్ట్

              04. మారుతి సుజుకి స్విఫ్ట్

              మారుతి సుజుకి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు నాలుగవ స్థానంలో ఉంది. 2015 డిసెంబర్ నెలలో 14,548 స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి.

               మారుతి సుజుకి స్విఫ్ట్ సాంకేతిక వివరాలు

              మారుతి సుజుకి స్విఫ్ట్ సాంకేతిక వివరాలు

              • 1.2-లీటర్ పెట్రో ఇంజన్ (83బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్)
              • 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
              • స్విఫ్ట్ ఆన్ రోడ్ ప్రారంభ ధర దాదాపుగా రూ. 4.97 లక్షలు (ఢిల్లీ)

                03.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

                03.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

                మారుతి సుజుకి నుండి వరుసగా మూడవ కారు వ్యాగన్ ఆర్ టాప్-10 లో నిలిచింది. మారుతి సుజుకి గత ఏడాది డిసెంబర్ నెలలో 14,645 వ్యాగన్ ఆర్ కార్ల అమ్మకాలు జరిపింది.

                మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సాంకేతిక వివరాలు

                మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సాంకేతిక వివరాలు

                వ్యాగన్ ఆర్ లో 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ అందుబాటులో కలదు. ఇది దాదాపుగా67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ అత్యధికా టార్క్ ను విడుదల చేస్తుంది

                • వ్యాగన్ ఆర్ ప్రారంభపు ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 3.99 లక్షలు (ఢిల్లీ)
                • 02. స్విఫ్ట్ డిజైర్

                  02. స్విఫ్ట్ డిజైర్

                  జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి వారి మరొక కారు ఈ టాప్-10లో స్థానం సంపాదించింది. మారుతి సుజుకి గడిచిన డిసెంబర్ నెలలో దాదాపుగా 16,790 యూనిట్ల అమ్మకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

                  మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ సాంకేతిక వివరాలు

                  మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ సాంకేతిక వివరాలు

                  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్)
                  • 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ( 74 బిహెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ అత్యధిక టార్క్)
                  • మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ప్రారంభపు ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 5.51 లక్షలు (ఢిల్లీ)

                    01. మారుతి సుజుకి ఆల్టో

                    01. మారుతి సుజుకి ఆల్టో

                    టాప్-10 లో ఏకంగా ఐదు కార్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే. ఎప్పటిలాగే గత డిసెంబర్ నెలలో కూడా మారుతి సుజుకి ఆల్టో మొదటి స్థానంలో నిలిచింది. దాదాపుగా 22,589 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

                    ఆల్టో సాంకేతిక వివరాలు

                    ఆల్టో సాంకేతిక వివరాలు

                    మారుతి సుజుకి ఆల్టో కారులో 796సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 48 బిహెచ్‌పి పవర్ మరియు 69 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ను ఉత్పత్తి చేయును.

                    • ఆల్టో ప్రారంభపు ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 2.67 లక్షలు (ఢిల్లీ)
                    • డిసెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు
                      1. 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు
                      2. విమాన ప్రమాదాలలో ప్రయాణికుల ప్రాణాలతో బయటపడే కొత్త టెక్నాలజీ
                      3. 682 భోగీలు, 8 ఇంజన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు

Most Read Articles

English summary
Top 10 Selling Cars In December 2015
Story first published: Wednesday, January 20, 2016, 13:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X