2017 కరోలా ఆల్టీస్‌ను విడుదల చేయనున్న టయోటా

By Anil

టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ ఫేస్‌లిప్ట్ 2017 కరోలా ఆల్టీస్ (2017 Toyota Corolla Altis) ను విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. ప్రస్తుతం దీనికి పోటీగా ఉన్న స్కోడా ఆక్టావియా కన్నా మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే మరిన్ని కాస్మొటిక్ మెరుగులతో నూతన ఫీచర్ల అప్‌గ్రేడ్స్‌తో సరికొత్త 2017 టయోటా కరోలా అల్టీస్ విడుదల కానుంది.

2017 టయోటా కరోలా ఆల్టీస్

సరికొత్త 2017 టయోటా కరోలా ఆల్టీస్ లో పగటి పూట వెలిగే లైట్ల సమ్మేళనంతో ఎల్‌ఇడి హెడ్ ల్యాంప్స్, క్రోమ్ అప్పర్ ఫ్రంట్ గ్రిల్, రేడియేటర్ కోసం అధిక గాలిని గ్రహించేందుకు విశాలమైన గ్రిల్, మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

2017 టయోటా కరోలా ఆల్టీస్

మునుపటితో పోల్చుకుంటే వేడి, గాలి మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

2017 టయోటా కరోలా ఆల్టీస్

ఇంటీరియర్‌లోని సెంటర్ కంట్రోల్‌లో టచ్ 2 న్యావిగేషన్ సిస్టమ్‌ను అందించారు.

2017 టయోటా కరోలా ఆల్టీస్

4.2-అంగుళాల పరిమాణం గల ఎమ్‌ఐడి డిస్ల్పేలో మరిన్ని సాఫ్ట్‌వేర్‌లను అందించి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో భాగం చేశారు.

2017 టయోటా కరోలా ఆల్టీస్

సాంకేతికంగా ఇందులో 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

2017 టయోటా కరోలా ఆల్టీస్

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్ సెడాన్‌లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డి-4డి టర్బో డీజల్ ఇంజన్‌ను కూడా అందిస్తున్నారు.

2017 టయోటా కరోలా ఆల్టీస్

సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ కరోలా సెడాన్ లోని డీజల్ ఇంజన్ సుమారుగా 88 బిహెచ్‌పి గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేయును.

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్ సెడాన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు.

2017 టయోటా కరోలా ఆల్టీస్

టయోటా ఈ 2017 కరోలా ఆల్టీస్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే దీని ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 13.50 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 18 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

2017 టయోటా కరోలా ఆల్టీస్

ప్రస్తుతం టయోటా వద్ద ఉన్న ఇవే 1.8-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లు వరుసగా 14 మరియు 21 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తున్నాయి.

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్

2017 టయోటా కరోలా ఆల్టీస్

ఎమ్ఎస్ ధోని స్పెషల్ ఎడిషన్ మారుతి ఆల్టో పరిచయం

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2016, 13:58 [IST]
English summary
Read In Telugu: Toyota To Launch Facelifted 2017 Corolla Altis In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+