కరోలా ఆల్టిస్ ఫేస్లిలిఫ్ట్‌ను రివీల్ చేసిన టయోటా

By Anil

ఈ ఏడాది చివరిలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన కోసం టయోటా మోటార్స్ కరోలా ఆల్టిస్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో రివీల్ చేసింది. టయోటా మోటార్స్ దీనిని అంతర్జాతీయ మార్కెట్ దృష్టిలో ఉంచుకుని అధునాతన డిజైన్ శైలితో అభివృద్ది చేసింది.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో.....

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

డిజైన్ పరంగా అప్ డేటెడ్ కరోలా ఆల్టిస్ ఫ్రంట్ డిజైన్‌లో ఓ మోస్తారు మార్పులు చోటు చేసుకున్నాయి. సింగిల్ స్లాట్ క్రోమ్ గ్రిల్, మధ్యలో గాలిని గ్రహించే విధంగా డిజైనే చేయబడి ఉన్న బంపర్, సరికొత్త హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు వెనుక వైపున రివైజ్డ్ బంపర్‌ను అందించారు.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

ఇందులో నూతనంగా పరిచయం అయిన ఫీచర్లలో ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్‌లలో పగటి పూట వెలిగే లైట్ల ఇముడింపుతో వస్తున్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా సరికొత్త టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్‌లో లేన్ డిపార్చర్ అలర్ట్, ఆటోమేటిక్ హై బీమ్, ప్రి కొల్లాషన్ సిస్టమ్- దీని ద్వారా ప్రమాదం సంభవించే ముందుగానే సీట్ బెల్ట్ ‌లను టైట్ చేయడం మరియు ప్రమాదానికి ముందుగా బ్రేక్‌లు అప్లై అవడం వంటివి జరుగుతాయి.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

దీని ఇంజన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు, అయితే 1.8 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

రాడార్ ఆధారిత భద్రత వ్యవస్థ మాత్రమం ఇందులో వచ్చే అకాశం లేదని తెలిసింది.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

టయోటా ఈ కరోలా ఆల్టిస్ కారును అంతర్జాతీయ రెండు రకాలలో అమ్మకాలలో ఉంది. ఉత్తర అమెరికాలో టయోటా ప్రియస్‌ను పోలి ఉండే కరోలా అమ్మకాలు సాగిస్తోంది.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న ఆ టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్ యూరప్ మరియు ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉంది.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిప్ట్ దేశీయంగా విడుదల కావడానికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టనుంది. మరింత ఆటోమైల్ సమాచారం కోసం తెలుగుడ్రైవ్‌స్పార్క్‌‌తో కలిసి ఉండండి.

టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్

2016-17 మధ్య దేశీయంగా విడుదల కానున్న హ్యుందాయ్ కార్లు

Article Published On: Wednesday, June 22, 2016, 17:26 [IST]
English summary
Toyota Reveals The Facelifted Corolla Altis Prior To Global Debut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+