అతి త్వరలో ఇండియాకు వస్తున్న టయోటా ఎటియోస్ క్రాస్ డైనమిక్

By Anil

టయోటా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి అచ్చం తమ ఎటియోస్ కారు రూపంలో ఉండే హ్యాచ్‌ను తీసుకురానున్నారు. సరికొత్త ఎటియోస్ క్రాసోవర్ మోడల్‌ను ఎటియోస క్రాస్ డైనమిక్ వేరియంట్ అని దీనికి నామకరణం చేశారు.
Also Read: సాంప్రదాయకమైన గేర్‌బాక్స్‌ మరియు ఇంజన్ మార్పులతో రెనో క్విడ్
టయోటా ఎటియోస్ క్రాస్ డైనమిక్ వేరియంట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 టయోటా ఎటియోస్ క్రాస్ డైనమిక్

అతి త్వరలో మార్కెట్లోకి విడుదలకు నోచుకోనున్న టయోటా ఎటియోస్ క్రాస్ క్రాసోవర్ ను స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే అందివ్వనున్నారు.

ఇంజన్ రకాలు

ఇంజన్ రకాలు

టయోటా మోటార్స్ వారు ఈ సరికొత్త ఎటియోస్ క్రాస్ డైనమిక్‌ను రెండు పెట్రోల్ ఇంజన్‌లు, ఒక డీజల్ ఇంజన్ వేరియంట్‌తో అందిస్తున్నారు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్

1.4-లీటర్ డీజల్ ఇంజన్

 స్వల్ప మార్పులు

స్వల్ప మార్పులు

టయోటా మోటార్స్ వారు ఇప్పటికే విడుదలైన ఎటియోస్ క్రాస్ కారుకి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మార్పులతో అమ్మకాలను పుంజుకునేలా తీసుకురానున్నారు.

 అధిక ఫీచర్లు

అధిక ఫీచర్లు

డిజైన్ మార్పులతో పాటు టయోటా మోటార్స్ వారు ఇందులో కొన్ని అధిక ఫీచర్లను అందివ్వనున్నారు. సాధారణ కార్లలోని ఫీచర్లతో దీనిని పోల్చినపుడు ఇందులో కొన్ని ఎక్కువ ఫీచర్లు మీరు గమనించగలరు.

 విభిన్ని రంగుల్లో

విభిన్ని రంగుల్లో

జపాన్‌‌కు చెంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఈ ఎటియోస్ క్రాస్ డైనమిక్ కారులో ఎక్ట్సీరియర్‌ను విభిన్న రంగుల్లో అందివ్వనుంది.మరియు ఇంటీరియర్ లోపల్ లైట్ కలర్‌‌ను మరియు స్పెషల్ ట్రీట్‌మెంట్ గల అప్ హోస్ట్రేను కల్పించారు.

 గతంలో

గతంలో

గతంలో టయోటా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కారును స్పెషల్ ఎడిషన్‌గా అందించారు.

 అమ్మకాలలో వెనుకబాటు

అమ్మకాలలో వెనుకబాటు

అయితే టయోటా మోటార్స్ వారికి ఈ ఎటియోస్ రేంజ్ అమ్మకాలు ఏ మాత్రం సంతోషాన్ని మిగల్చలేకపోయాయి. సరైన ఫలితాలు ఇవ్వకుండా మార్కెట్లో నుండి వెనుదిరగాల్సి వస్తోంది.

 టయోటా ఎటియోస్ క్రాస్ డైనమిక్

ప్రస్తుతం ఎటియోస్ క్రాస్ డైనమిక్ పేరుతో తీసుకువచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ కారు ఉత్తమ ఫలితాలు సాధిస్తే తప్ప వీటికి సరైన విలువ ఉండదని మా అభిప్రాయం

2016 ఆటో ఎక్స్ పో విశేషాలు
  • ఆర్ ఎస్ బ్యాడ్జితో వచ్చిన బాలెనొ
  • బెస్ట్ సెడాన్ కారు: ఫియట్ లీనియా 125 ఎస్
  • మారుతి సుజుకి నుండి వచ్చిన ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్

Article Published On: Wednesday, February 17, 2016, 10:06 [IST]
English summary
Toyota Etios Cross Dynamique Model Launching Soon In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+