ఇండియన్ మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు
ఎంతో కాలంగా టయోటా ఇన్నోవా క్రిస్టా విడుదల కోసం ఎదురు చూస్తున్న వారికో శుభ వార్త. టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎట్టకేలకు తమ నయా ఎమ్‌పివి క్రిస్టా వాహనాని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.84 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా విడుదల చేసింది. గతంలో టయోటా ఈ క్రిస్టాను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో పరిచయం చేసింది. ధర మరియు ఇతర వివరాల కోసం క్రింది కథనాలను గమనించండి.

వేరియంట్ల వారిగా టయోటా ఇన్నోవా క్రిస్టా ధర వివరాలు
- క్రిస్టా జి 7-సీటర్ ధర రూ. 13,83,677 లు
- క్రిస్టా జి 8-సీటర్ ధర రూ. 13,88,177 లు
- క్రిస్టా జిఎక్స్ 7-సీటర్ ధర రూ. 14,69,681 లు
- క్రిస్టా జిఎక్స్ 8-సీటర్ ధర రూ. 14,74,181 లు
- క్రిస్టా జిఎక్స్ ఆటోమేటిక్ 7-సీటర్ ధర రూ. 15,99,681 లు
- క్రిస్టా జిఎక్స్ ఆటోమేటిక్ 8-సీటర్ ధర రూ. 16,04,181 లు
- క్రిస్టా విఎక్స్ 7-సీటర్ ధర రూ. 17,53,397 లు
- 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,
- న్యావిగేషన్,
- యుఎస్‌బి, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి,
- డ్యూయల్ టోన్ ఇంటీరియర్,
- 16-అంగుళాల అల్లాయ్ వీల్స్,
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,
- పవర్ విండోలు, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్,
- ఇంజన్ స్టార్ట్/స్టాప్ పుష్ బటన్
- ఇంటీరియర్ ఎల్‌ఇడి ఆంబియంట్ లైటింగ్
- ముందు వైపు రెండు, మోకాలి మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులు,
- హిల్ స్టార్ట్ అసిస్ట్,
- వెహికల్ స్టెబిలిటి కంట్రోల్,
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
- ఎలక్ట్రానికి బ్రేక్ పోర్స్ డిస్ట్రిబ్యూషన్,
- పార్కింగ్ సెన్సార్లు
- యాంటి థెఫ్ట్ అలారమ్

వేరియంట్ల వారిగా టయోటా ఇన్నోవా క్రిస్టా ధర వివరాలు

వేరియంట్ల వారిగా టయోటా ఇన్నోవా క్రిస్టా ధర వివరాలు
క్రిస్టా విఎక్స్ 8-సీటర్ ధర రూ. 17,57,897 లు
క్రిస్టా జడ్‌ఎక్స్ 7-సీటర్ ధర రూ. 19,47,930 లు
క్రిస్టా జడ్ఎక్స్ ఆటోమేటిక్ 7-సీటర్ ధర రూ. 20,77,930 లు
గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.

ఇంజన్ వివరాలు
సరికొత్త టయోటా ఇన్నోవా రెండు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 2.4-లీటర్ మరియు 2.8-లీటర్ టర్బో ఛార్జ్‌డ్ బిఎస్-IV ఇంజన్.

పవర్ వివరాలు
ఇందులో ఉన్న 2.4-లీటర్ ఇంజన్ 146. బిహెచ్‌పి పవర్ మరియు 343 ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 2.8-లీటర్ ఇంజన్ 174.5 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
టయోటా మోటార్స్ వినియోగదారుల అభిరుచిని బట్టి వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లో అందివ్వనున్నారు. ఈ రెండింటిలో కూడా రెండు డ్రైవింగ్ మోడ్‌లు కలవు. అవి ఎకో మోడ్ మరియు పవర్ మోడ్.

ఫీచర్లు

ఫీచర్లు

భద్రత ఫీచర్లు

ఢిలీకి మాత్రం పనికిరాదు
ప్రస్తుతం ఢిల్లీలో 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి ఉన్న వాహనాల అమ్మకాలు నిషేదంలో ఉన్నాయి. కాబట్టి 2.4 మరియు 2.8-లీటర్ కెపాసిటితో ఉన్న వీటిని ఢిల్లీలో అమ్మకాలు చేపట్టేందుకు వీలు లేదు.

డెలివరీలు
ఇప్పుడు వీటిని బుక్ చేసుకున్న వారికి మే 13, 2016 నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఫోటో గ్యాలరీ
టయోటా ఇన్నోవా టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్: ఎంత వరకు ఉత్తమం, పూర్తి వివరాల కోసం


Click it and Unblock the Notifications








