4-స్టార్ సేఫ్టి రేటింగ్ పొందిన టయోటా క్రిస్టా ఎమ్‌పివి

By Anil

టయోటా మోటార్స్ వారు గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన టయోటా క్రిస్టా వాహనం భద్రత విషయంలో నిర్వహించే పరీక్షల్లో 4-స్టార్ రేటింగ్ పొందింది. న్యూ కార్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ (ఎఎస్ఇఎఎన్ ఎన్‌స్ఎపి ) వారు నిర్వహించే భద్రత పరీక్షలలో టయోటా వారు ఇన్నోవాను పోలి ఉండే క్రిస్టా కారును ప్రవేశ పెట్టారు. అయితే ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్‌ను ఇవ్వలేకపోయారు.

టయోటా క్రిస్టా


సరికొత్త టయోటా ఇన్నోవా కారులో పెద్దల భద్రత పరంగా 14.10 పాయింట్లను సాధించింది మరియు పిల్లల భద్రత విషయంలో 76 శాతం సామరస్యంగా ఉంది. అయితే క్రిస్టాకు నిర్విహంచిన క్రాష్ పరీక్షలలో 5-స్టార్ రేటింగ్ పొందలేకపోయింది. దీనికి ముఖ్య కారణం ఎలక్ట్రానికి స్టెబిలిటి కంట్రోల్ లేకపోవడమే అని నిర్ధారించారు.
మరింత చదవండి: యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
క్రాష్ పరీక్షల్లో పాల్గొన్న క్రిస్టా కారులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం సీట్ బెల్ట్ కల్పించారు. ఇందులోని బేస్ వేరియంట్ లో నాలుగు సిలిండర్లు గల 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 137 బిహెచ్‌పి పవర్ మరియు 183 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరింత చదవండి: భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివాకు బ్రేకులు వేయనున్న హోండా నవీ
టయోటా మోటార్స్ వారు 2016 సంవత్సరం మలిసగం తరువాత దేశీయంగా అమ్మకాల కోసం అందుబాటులోకి తీసుకురానున్న క్రిస్టా కారులో 2.4-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది. ఇది దాదాపుగా 147 బిహెచ్‌పి పవర్ మరియు 359 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 17, 2016, 10:22 [IST]
English summary
ASEAN NCAP Crash Test: Toyota Innova Receives 4 Star Rating
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+