వియెస్ సెడాన్ కారును ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు సిద్దం చేసిన టయోటా మోటార్స్

By Anil

టయోటా మోటార్స్ ఢిల్లీ లో జరగబోయే 2016 ఆటో ఎక్స్ పోలో తమ వియోస్ కారును ఆవిష్కరించజడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. జపాన్‌కు చెందిన కార్ల తయారీ దారులు టయోటా మోటార్స్ ఈ వియోస్ సెడాన్ కారుతో పాటు మరిన్ని ఉత్పత్తులను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబోతోంది.

టయోటా వియోస్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

ఇంజన్ రకాలు

ఇంజన్ రకాలు

టయోటా వారి సరికొత్త వియోస్ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండనుంది.

  • 1.4-లీటర్ డీజల్
  • 1.5-లీటర్ పెట్రోల్
  • పవర్

    పవర్

    1.4-లీటర్ డీజల్ ఇంజన్ 87.2 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును. మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 107 బిహెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

     ట్రాన్స్‌మిషన్

    ట్రాన్స్‌మిషన్

    వియోస్ సెడాన్ కారులో లభ్యమయ్యే రెండు ఇంజన్‌ ఆప్షన్‌లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండనున్నాయి.

    ఫీచర్లు

    ఫీచర్లు

    వియోస్ కారులో కొన్ని ప్రీమియమ్ ఫీచర్లు కలవు.

    • లెథర్ ఇంటీరియర్
    • సమాచారం తెలిపే తారే తెర
    • ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రేల్
    • భద్రత ఫీచర్లు

      భద్రత ఫీచర్లు

      యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగ్‌లు మరియు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో రానున్నాయి.

      పోటి

      పోటి

      టయోటా వారి వియోస్ సెడాన్ కారు మార్కెట్లోకి విడుదల అయితే హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు గట్టి పోటిగా నిలవనుంది.

      2016 ఆటో ఎక్స్ పోలో

      2016 ఆటో ఎక్స్ పోలో

      టయోటా మోటార్స్ వారు ఈ వియోస్ సెడాన్ కారును ఫిబ్రవరిలో జరగనున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రజర్శించనున్నారు.

      మార్కెట్లోకి

      మార్కెట్లోకి

      ఆటో ఎక్స్ పో తరువాత 2017 ప్రారంభంలో దీనిని మార్కెట్లోకి విక్రయాలకు సిద్దం చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 28, 2016, 18:31 [IST]
English summary
Toyota Vios Sedan Could Be Showcased At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+