వోక్స్‌వ్యాగన్: ఇండియన్ మార్కెట్ కోసం పోలో ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యువి

By Anil

ఇండియన్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి తమ పోలో ఆధారిత ఎస్‌యువి అందివ్వడానికి స్థానికంగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తాజాగా జరిగిన 2016 ప్యారిస్ మోటార్ షో లో తమ ఉత్పత్తిని ప్రదర్శిస్తూ దీనికి సంభంధించిన వివరాలను వెల్లడించింది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న జోర్జెన్ స్టేక్‌మ్యాన్ మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లోకి పోలో ఆధారిత ఎస్‌యువి వాహనాన్ని విడుదల చేయడానికి సిద్దంగా ఉంది మరియు ఈ ఎస్‌యువిని దేశీయంగానే అభివృద్ది చేయనున్నట్లు కూడా స్టేక్‌మ్యాన్ తెలిపాడు.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ స్థానికంగా అభివృద్ది చేసి, పరీక్షించి లోకల్‌గా ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని కూడా స్పష్టం చేసారు.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ అభివృద్ది చేసే కాంపాక్ట్ ఎస్‌యువిని 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువి వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఏఓ వేదిక ఆధారంతో డిజైన్ కానుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ అభివృద్ది చేస్తోన్న తరువాత తరం పోలో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ఈ వేదిక ఆధారంగా డిజైన్ చేయబడిన ఛాసిస్‌ను పొందనుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

డిజైన్ పరంగా వోక్స్‌వ్యాగన్ అప్‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి జెనీవా మోటార్ షో లో ప్రదర్శించబడిన టి-క్రాస్ బ్రిజా కాన్సెప్ట్ ఆధారంతో రూపొందించబడనుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువి సరికొత్త డిజైన్‌తో పాటు విలాసవంతమైన ఇంటీరియర్ మరియు భారీ ఫీచర్లతో అందుబాటులోకి రానున్నట్లు వోక్స్‌వ్యాగన్ తెలిపింది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

టి-క్రాస్ బ్రీజ్ కాన్సెప్ట్ ద్వారా వోక్స్‌వ్యాగన్ వారి భవిష్యత్ ఎస్‌యువిలు ఏ తరహా డిజైన్ మరియు రూపంలో ఉంటాయి అనేది స్పష్టం అవుతుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ 2018 నాటికి అందుబాటులోకి తీసుకురానున్న కాంపాక్ట్ ఎస్‌యువి హ్యుందాయ్ వారి క్రెటా ఎస్‌యువికి ప్రత్యక్ష పోటీగా నిలవనుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ సాంకేతికంగా తమ అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువిలో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

దేశీయంగా అందుబాటులోకి రానున్న ఎస్‌యువి 112బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ ఎస్‌యువి

  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • దీపావళికి విడుదల కానున్న హ్యుందాయ్ టుసాన్
  • సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2016, 17:56 [IST]
English summary
Read In Telugu: Volkswagen To Localise Compact SUV For India — VW Executive
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+