2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద పోలో జిటిఐ ప్రదర్శన
మీరు ఎప్పుడైనా మూడు డోర్లు గల కార్లను చూశారా? ఒక వేళ చూసినట్లయితే ఈ ఇతర దేశాలలోనో చూసుంటారు. చూడని వాళ్లకు తీపి కబురు. ఎందుకంటే అతి త్వరలో మూడు డోర్లు గల కారు మన దేశీయ రోడ్ల మీద పరుగులు పెట్టనుంది. మేము చెప్పింది నిజమే మీరు విన్నది నిజమే ఎందుకంటే గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ మూడు డోర్ల మొదటి హ్యాచ్‌బ్యాక్ కారును ప్రదర్శించింది.
Also Read: డస్టర్ ప్రతి రూపం ఏఎమ్‌టి ఫేస్ లిఫ్ట్ ఎంట్రీ
వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ సాంకేతిక వివరాలు:
ఇంజన్ రకము: టర్బోఛార్జ్‌డ్
ఇంధన రకము: పెట్రోల్
సిలిండర్లు: నాలుగు
పవర్: 189 బిహెచ్‌పి పవర్
టార్క్: 250 ఎన్ఎమ్
0 నుండి 100 కిమీ వేగం: 6.7 సెకండల వ్యవధిలో
అత్యధిక వేగం: గంటకు 250 కిలోమీటర్లు
గేర్‌బాక్స్: 7-స్పీడ్ డ్యూయల్ క్లచే డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్
డ్రైవ్ రకము: ఫ్రంట్ వీల్ డ్రైవ్ ( ముందు చక్రాలకు మాత్రమే)
Also Read: మూడు ఆఫ్ రోడ్ వాహనాలతో మొదటిసారి దేశీయ మార్కెట్లోకి : జీప్ బ్రాండ్
డిజైన్ :
సాధారణ పోలో జిటి ఐ కారు కన్నా ఇది చూడటానికి ఎన్నో మార్పులతో వచ్చింది. ప్రత్యేక ఇది మూడు డోర్లను మాత్రమే కలిగి ఉంది. వోక్స్‌వ్యాగన్ వారు రూపొందించిన మూడు డోర్ల హ్యాచ్ కార్లలో ఇది మొదటి. ఇక మన ఎప్పుడూ రోడ్ల మీద చూస్తున్న జిటిఐ కన్నాదీని ముదు భాగం యాంగులర్ డిజైన్ ఉండేటట్లు రూపొందించారు.
ఇక దీని డిజైన్‌లో భాగంగా ముందు వైపున గల చిన్న గ్రిల్ దీని పొడవునా ఎరుపు రంగులో గల పట్టి మరియు రీ డిజైన్ చేసిన హెడ్‌లైట్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెనుకవైపు డిజైన్‌లో భాగంగా చక్కటి టెయిల్ పైపు డిజైన్, చిన్నగా రూపొందించబడిన రియర్ స్పాయిలర్ మరియు గ్రాఫిక్స్ డిజైనింగ్‌తో తయారు చేయబడిన టెయిల్ ల్యాంప్స్ కలవు.
క్రింద గల స్లైడర్ల మీద క్లిక్ చేయండి, పోలో జిటిఐ కారుకు చెందిన అత్భుతమైన ఫోటోలు తిలకించండి

పోలో జిటిఐ కారుకు చెందిన అత్భుతమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు తిలకించండి. మరిన్ని ఫోటోలకు ముందుకు వెళ్లండి.

- మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఏరో కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది మరింత చదవడానికి
- బాలెనొ ఆర్‌ఎస్ కారును ప్రదర్శించిన మారుతి సుజుకి, విడుదల వివరాలు మరియు ఫోటోలు

Click it and Unblock the Notifications