భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

By Anil

అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారు భద్రత పరీక్షలు నిర్వహించారు. యూరో ఎన్‌సిఎపి భద్రత పరీక్షల్లో టిగువాన్ ఏకంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

వోక్స్‌వ్యాగన్ వారి ఈ టిగువాన్‌కు నాలుగు ప్రత్యేక సెక్షన్‌లుగా విభజించి నిర్వహించారు. అందులో పెద్దలు, పిల్లలు, పాదచారులు మరియు డ్రైవర్‌ కు సంభందించి భద్రత పరీక్షలు నిర్వహించారు.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

టిగువాన్‌కు నిర్వహించిన భద్రత పరీక్షల్లో ఉత్తమమైన సీటు బెల్ట్, సీటు, ఎయిర్ బ్యాగులు మరియు డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్‌ వంటివి అన్నీ కలిపి ఇది 5-స్టార్ రేటింగ్ పొందడానికి కారణమయ్యాయి.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

2017 నాటికి దేశీయంగా విడుదల కానున్న టిగువాన్ నిర్వహించిన భద్రత పరీక్షలు, ఇది భారీ అమ్మకాలు నమోదు చేసుకోవడానికి దోహదపడనున్నాయి.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

అంతర్జాతీయంగా, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

పెట్రోల్ ఇంజన్ 125 నుండి 180 బిహెచ్‌పి మధ్య పవర్ మరియు డీజల్ ఇంజన్ 115 నుండి 240 బిహెచ్‌పి మధ్య పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

రెండు రకాల ఇంధన వేరియంట్లున్న టిగువాన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్‌తో రానుంది.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

దీని విడుదల అధికారికంగా ప్రకటించనప్పటికీ దీనిని 2017 నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరియు దీనిని దేశీయంగా ఉత్పత్తి చేయనున్నారు.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

యూరో ఎన్‌సిఎపి వారు అంతర్జాతీయంగా వాహనాలకు 1997 నుండి భద్రత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో వోక్స్‌వ్యాగన్ ‌కు చెందిన టిగువాన్ 96 శాతం మార్కులు సాధించింది.

భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్

యథా ఇండియన్స్ తధా కార్స్ :) భద్రత గురించి మాట్లాడకండి...!!

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2016, 17:56 [IST]
English summary
Set To Launch Soon VW Tiguan Scores 5-Star Rating In Euro NCAP Crash Test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+