వోక్స్‌వ్యాగన్ నుండి ఎస్‌యువి టిగువాన్ ఎక్స్‌ఎల్
వోక్స్‌వ్యాగన్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న అధిక వీల్‌బేస్ కలిగిన టిగువాన్ ఎక్స్‌ఎల్ ఎస్‌యువికి చైనాలో రహదారి పరీక్షించారు. దీనికి టిగువాన్ ఎక్స్‌ఎల్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెసింది.
దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం...


Click it and Unblock the Notifications








