టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 మరియు జీప్ రెనిగేడ్‌లకు 5-స్టార్ రేటింగ్

By Anil

ఆస్ట్రేలియన్‌కు చెందిన న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP) వారు వోక్స్‌వ్యాగన్ టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 మరియు జీప్ రెనిగేడ్‌ వాహనాలకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో అన్ని కూడా 5-స్టార్ రేటింగ్ పొందాయి.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

మూడు చిన్న లగ్జరీ ఎస్‌యువిలకు ఎన్‌సిఎపి నిర్వహించిన భద్రత పరీక్షల్లో ఐదుకు గాను ఐదు స్టార్ల రేటింగ్ పొంది ఆశ్చర్యపరిచాయి.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

ఎన్‍సిఎపి వారు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పెద్దలకు గాను 90 శాతం మరియు పిల్లలకు గాను 87 శాతం మరియు మరింత ఆకట్టుకునే విధంగా 74 శాతం పాదచారుల రక్షణ రేటింగ్‌ను పొందింది.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

ఇందులోని అన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల వేరియంట్లు 5-స్టార్ రేటింగ్ పొందారు. అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్, సైడ్ చెస్ట్ మరియు సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగులు కలవు. ప్రమాదం జరగడానికి ముందుగానే ప్రమాదాన్న అరికట్టడానికి అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

జీప్ సంస్థకు చెందిన చిన్న ఎస్‌యువికి యురో ఎన్‌సిఎపి వారిచే భద్రత పరీక్షలు నిర్వహించారు. యురో ఎన్‌సిఎపి వారి డాటాను పరిశీలించిన అనంతరం ఎన్‌సిఎపి పరిశీలించింది. మొత్తం మీద రెనిగేడ్ ఎస్‌యువి 37 కి గాను 36.41 శాతం మార్కులు సాధించింది.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

మూడవ ఎస్‌యువి వోక్స్‌వ్యాగన్ వారి టిగువాన్, సరికొత్త భద్రత నిమిత్తం పరీక్షించారు. ఈ ఎస్‌యువి పెద్దల భద్రత పరంగా 96 శాతం, చిన్న పిల్లల భద్రత పరంగా 84 శాతం మార్కులు సాధించింది.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

పాదచారుల భద్రత పరంగా వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి 62 శాతం స్కోర్ సాధించింది. ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల వేరియంట్లను వాటికి అనుగుణంగా ఉన్న ప్రమాణాలను అనుసరిస్తూ భద్రత పరీక్షలు నిర్వహించారు.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

ప్రస్తుతం భద్రత పరీక్షలు నిర్వహించబడిన అన్ని ఉత్పత్తులు కూడా ఆస్ట్రేలియన్ మార్కెట్ కోసం సిద్దమవుతున్నట్లు తెలిసింది.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

ఏఎన్‌సిఎపి ముఖ్య కార్య నిర్వహణాధికారి జేమ్స్ గుడ్‌విన్ మాట్లాడుతూ, ప్రత్యేకించి జీప్ రెనిగేడ్ గురించి స్పందించారు. ఇది డిజైన్ స్ట్రక్చర్ పరంగా ఢీ పరీక్షల్లో మంచి పనితీరును కనబరిచిందని తెలిపాడు. మరియు ఇతర ఎస్‌యువిలతో పోల్చనపుడు అత్యంత ముఖ్యమైన భద్రత ఫీచర్లు ఇందులో లేవని తెలిపాడు.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి గురించి మాట్లాడుతూ, వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లో హై స్పీడ్ మరియు లో స్పీడ్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ టెక్నాలజీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపాడు.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 గురించి స్పందిస్తూ, ఇందులో కూడా అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) సిస్టమ్ కలదు. అయితే మరో మెట్టు ఎక్కుతూ, పాదచారులను గుర్తించి వారికి అనుగుణంగా బ్రేకులు పడే సాంకేతికను పరిచయం చేసారు.

టిగువాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1, జీప్ రెనిగేడ్‌‌లకు 5 స్టార్ రేటింగ్

ఇండియన్ లగ్జరీ స్మాల్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఈ మూడు ఎస్‌యువిలు నెమ్మదిగా కాకుండా కాస్య తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5-స్టార్ రేటింగ్ పొంది దేశీయంగా విడుదలవుతున్న మొదటి ఎస్‌యువిలు కూడా ఇవే.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ క్రాష్ టెస్ట్ - వీడియో

జీప్ రెనిగేడ్ క్రాష్ టెస్ట్ - వీడియో

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాష్ టెస్ట్ - వీడియో

.

  • క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

More from DriveSpark

Article Published On: Wednesday, October 12, 2016, 15:51 [IST]
English summary
Read In Telugu: VW Tiguan, BMW X1 And Jeep Renegade Receive ANCAP Ratings For Safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+