డబ్‌స్మాష్ వీడియో అప్‌లోడ్ చేయండి మహీంద్రా కెయువి1OO కారును గెలుపొందండి

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా వారు బ్రాండ్‌కు చిరునామాగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే ఈ మహీంద్రా వారు ఒక కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో గెలిచిన వారికి ఏకంగా మహీంద్రా వారు విడుదల చేయనున్న కెయువి1OO కారును బహుమానంగా ఇవ్వనున్నారు. ఇందులో మీరు చేయవలసినదల్లా వ్యక్తిగత డబ్‌స్మాష్ వీడియోలను ఇక్కడ పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇందులో పోస్ట్ చేసిన వారి వీడియోలకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఇలా ఎంపిక అయిన వారిని విజేతగా ఎంపిక చేసి కారును బహుమానంగా అందిస్తారు.
Also Read: స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో నయా స్కార్పియో

మహీంద్రా వారి గ్రాండ్ డబ్‌స్మాష్ కాంటెస్ట్‌లో మొదటి రన్నరప్‌కు జంటగా సాహసయాత్రలకు ఉచితంగా పంపిస్తారు, రెండవ రన్నరప్‌కు మహీంద్రా వారి గస్టో స్కూటర్‌ను మరియు మూడవ రన్నరప్ దాదాపుగా 100 వరకు కెయువి1OO టీషర్టులను గెలుపొందవచ్చు.
Also Read: మహీంద్రా వారు అధికారికంగా ఆవిష్కరించిన కెయువి1OO

ముందుగా మహీంద్రా కెయువి1OO డబ్‌స్మాష్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ డబ్‌స్మాష్ వీడియోను అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలకు ఓటింగ్ నిర్వహిస్తారు.
Also Read: 200సీసీ లోపుగల బైకులను వెనక్కు నెడుతున్న హోండా సిబి హార్నెట్‍‌

మహీంద్రా వారు జనవరి 15, 2016 న విడుదల చేయనున్న కెయువి1OO కారుకు చెందిన బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఈ యస్‌యువి 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించును.

మహీంద్రా కెయువి1OO డబ్‌స్మాష్ కాంటెష్ట్

More from DriveSpark

Article Published On: Wednesday, January 6, 2016, 11:06 [IST]
English summary
You Can Win A Mahindra KUV100 By Submitting A Dubsmash Video: Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+