మారుతి వ్యాగన్ఆర్ చెత్తకారంటూ వ్యాఖ్యలు చేసిన డాట్సన్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాగన్ఆర్ దొంగలించబడిన సంఘటనను ఆధారం చేసుకుని డాట్సన్ ఇండియా ట్విట్టర్ వేదికగా పరోక్షంగా మారుతి వ్యాగన్ఆర్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తోంది.

By Anil

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాగన్ఆర్ దొంగలించబడిన సంఘటనను ఆధారం చేసుకుని డాట్సన్ ఇండియా ట్విట్టర్ వేదికగా పరోక్షంగా మారుతి వ్యాగన్ఆర్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తోంది.

మారుతి వ్యాగనఆర్ యూజ్‌లెస్ అంటూ డాట్సన్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఏం జరిగిందో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

ఎన్నికల ప్రచారంలో వీఐపీ సంస్కృతికి పూర్తి వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఓ సాధారణ మారుతి వ్యాగన్ఆర్ కారుతో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. దీంతో సామాన్యుడి సామాన్య కారు అంటూ అనతి కాలంలో వ్యాగన్ఆర్ మంచి పేరును దక్కించుకుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

గత వారం, ఢిల్లీ సెక్రటేరియట్ సమీపంలో పార్క్ చేసిన కేజ్రీవాల్ వ్యాగన్ఆర్ కారు చోరీకి గురైంది. ఈ తరుణంలో నిస్సాన్ ఉప సంస్థ డాట్సన్ ట్విట్టర్ వేదికగా మారుతి వ్యాగన్ఆర్ యూజ్‌లెస్ కారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆలస్యంగా సిఎం వ్యాగన్ఆర్ కారును ఘాజియాబాద్‌లో గుర్తించారు.

Recommended Video

2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

ఆప్ పార్టీ కార్యక్రమాల్లో హాజరవ్వడానికి మరియు ప్రచార నిర్వహణకు వివిధ రకాల ఆప్ కార్యకర్తలు ఈ కారును అధికంగా వినియోగించే వారు. అయితే, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో ఈ కారు చోరీకి గురైనప్పుడు, మీ కారు పోగొట్టుకుపోయినందుకు సారీ, అసలైన ఆద్మీ కారుకు మారడానికి ఇదే సరైన సమయం. పోయిన కారు యూజ్‌లెస్ అంటూ డాట్సన్ ఇండియా అధికారిక ఖాతా నుండి ఓ ట్విట్ వెలువడింది.

మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

అత్యంత సరసమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ ఇండియన్ మార్కెట్లో మూడు కార్లను అందుహబాటులో ఉంచింది. రెనో క్విడ్ మరియు మారుతి ఆల్టో కార్లకు పోటీగా రెడి-గో కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.41 లక్షలు (ఎక్స్-షోరూ)మ్‌గా ఉంది.

మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

#VoteForChange ప్రకటన ద్వారా డాట్సన్ రెడి-గో చాలా మంది కస్టమర్లనే చేరుతోంది. అదే విధంగా డాట్సన్ పండుగ సీజన్ కోసం ఈ మధ్య లాంచ్ చేసిన రెడి-గో గోల్డ్ ఎడిషన్‌కు మంచి స్పందన లభిస్తోంది.

మారుతి వ్యాగన్ఆర్ ఓ చెత్త కారు

డాట్సన్ ప్రకారం, మారుతి వ్యాగన్ఆర్ మరియు రెడి-గో మధ్య ఏదైనా పోటీ ఉందనడం ముమ్మాటికీ అర్థలం లేని స్టేట్‌మెంట్ అని చెప్పవచ్చు. డాట్సన్ చెప్పిన రియర్ ఆమ్ఆద్మీ కారు రెడి-గో నెలకు 2,600 యూనిట్లు అమ్ముడుపోతుంటే... యూజ్‌లెస్ వ్యాగన్ఆర్ నెలకు 14,000 యూనిట్లను విక్రయిస్తోంది. వీటిలో బెస్ట్ కారుఏది అనే సంగతి ఈ నెంబర్లే చెప్పేస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 16, 2017, 12:44 [IST]
English summary
Read In Telugu: Datsun Calls Maruti Wagon R Useless On Twitter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+