100,000 కార్లను ఉత్పత్తి చేసిన డాట్సన్ ఇండియా

డాట్సన్ ఇండియా 100,000 రెడి గో కార్ల ప్రొడక్షన్ మైలురాయి చేధించిన సంభరాలను జరుపుకుంటోంది. చౌక కార్ల తయారీ సంస్థ డాట్సన్ విపణిలోకి 100,000 వ రెడి గో 1.0లీ కారును చెన్నై ప్లాంటు నుండి ఉత్పత్తి చేసింది.

By Anil

డాట్సన్ ఇండియా 100,000 రెడి గో కార్ల ప్రొడక్షన్ మైలురాయి చేధించిన సంభరాలను జరుపుకుంటోంది. చౌక కార్ల తయారీ సంస్థ డాట్సన్ విపణిలోకి 100,000 వ రెడి గో 1.0లీ కారును చెన్నై ప్లాంటు నుండి ఉత్పత్తి చేసింది.

100,000 కార్లను ఉత్పత్తి చేసిన డాట్సన్

గడిచిన మూడేళ్లలలో డాట్సన్ వారి గో, గో ప్లస్ మరియు రెడి-గో కార్లకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు నిస్సాన్ విక్రయాల్లో సగానికి పైగా డాట్సన్ సేల్స్ ఉన్నాయి. డాట్సన్ నిలకడైన వృద్ది సాధిస్తూ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది.

10,00,000 కార్లను ఉత్పత్తి చేసిన డాట్సన్

డాట్సన్ రెడి-గో కారును 2016లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుండి మూడు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. సెప్టెంబరు 2016లో రెడి-గో స్పోర్ట్, జూలై 2017 లో రెడి-గో 1.0-లీ మరియు అక్టోబర్ 2017లో రెడి-గో 1.0-లీ గోల్డ్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది.

10,00,000 కార్లను ఉత్పత్తి చేసిన డాట్సన్

100,000 వ రెడి-గో కారును ప్రొడక్షన్ లైనప్‌ నుండి ఉత్పత్తి చేస్తున్న సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ జేరోమ్ సైగట్ మాట్లాడుతూ, కస్టమర్లు రెడి-గోను అంగీకరిస్తున్నారనడానికి ఇదే సాక్ష్యం అని తెలిపాడు.

ప్రస్తుతం డాట్సన్ ఇండియా లైనప్‌లో గో, గో ప్లస్ మరియు రెడి గో కార్లు ఉన్నాయి. డాట్సన్ రెడి గో 0.8లీటర్ మరియు 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

డాట్సన్ రెడి-గో 800సీసీ ప్రారంభ ధర రూ. 2,41,249 లు

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ప్రారంభ ధర రూ. 4,18,782 లు

*ఎక్స్-షోరూమ్ హైదరాబాద్

Most Read Articles

English summary
Read In Telugu: Datsun Celebrates 1 Lakh Production Milestone In India
Story first published: Saturday, November 11, 2017, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X