గుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

తగ్గిన ఇంధన ధరలు,పెట్రోల్ మీద రూ. 1.12 లు మరియు డీజల్ మీద రూ. 1.24 లు తగ్గిన ధరలు.

By Anil

చమురు కంపెనీలు జూన్ 15 సాయంకాలం నిర్వహించిన సమావేశంలో ఇంధన ధరలను తగ్గించినట్లు పేర్కొన్నాయి. తగ్గిన ధరలు నేటి ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ఇంధన ధరల సవరణ సమావేశంలో లీటర్ పెట్రోల్ మీద రూ. 1.12 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.24 లు తగ్గించడం జరిగింది.

తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

రోజు వారీగా చేపట్టనున్న ఇంధన ధరల సవరణ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలను ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి అమలు తేనున్నారు. మునుపటి రోజు ధరల ఆధారంగా తరువాత రోజు ధరల్లో మార్పులు చేయనున్నారు. గతంలో మాసానికి రెండు సార్లు, మొదటి రోజు మరియు 16 వ రోజు ధరలను సవరించే వారు.

తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

తాజాగా జరిగిన పెట్రో ధరల సవరణ అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 65.48 లు మరియు రూ. 54.49 లు గా ఉన్నాయి.

తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

ఇండిన్ అయిల్ కార్పోరేషన్ తెలిపిన ఓ ప్రకటనలో," రోజు వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో సవరణలు జరగనున్నాయి. ఈ విధానం జూన్ 16 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. మునుపటి రోజు ఇంధన ధరల ఆధారంగా తరువాత రోజు ధరల్లో మార్పులు ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుండి తరువాత రోజు ఉదయం 6 గంటల వరకు వర్తించేలా ప్రతి రోజు ఇంధన ధరల్లో మార్పులు చేయనున్నట్లు" పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, June 16, 2017, 10:26 [IST]
English summary
Read In Telugu Fuel Prices Cut — Petrol By Rs 1.12 Per Litre And Diesel By Rs 1.24
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+