నిస్సాన్-డాట్సన్ సంవత్సరాంతపు ఆఫర్లు: మూడు రోజుల కోసమే

Written By:

నిస్సాన్ ఇండియా మరియు డాట్సన్ ఇండియా 2017 ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ మిగిలిన మూడు రోజులకు గాను బ్రహ్మాండమైన సంవత్సరాంతపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. పలురకాల మోడళ్ల మీద 26 వేల రుపాయల నుండి గరిష్టంగా 77 వేల రుపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నెల రోజుల పాటు కాకుండా పరిమిత కాలపు ఆఫర్లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. నవ్ ఆర్ నెవర్ అనే పేరుతో ఈ ఏడాది మిగిలిన మూడు రోజుల కోసం ఇయర్ ఎండ్ ఆఫర్లను దేశవ్యాప్తంగా షోరూమ్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ క్రింద ఉచిత ఇన్సూరెన్స్, క్యాష్ డిస్కౌంట్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ ఫైనాన్స్ ద్వారా 7.99 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును పొందవచ్చు.

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

గమనిక: కొనుగోలుదారుని అర్హత మరియు విక్రయించే రాష్ట్రం మరియు మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా ఆఫర్లు మరియు లాభాలలో వ్యత్యాసం ఉండవచ్చు.

నిస్సాన్ మరియు డాట్సన్ తమ కార్ల మీద అందిస్తున్న ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ సంవత్సరాంతపు ఆఫర్ ద్వారా మైక్రా మీద గరిష్టంగా రూ. 63,000 లకు లాభాలను పొందవచ్చ.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ. 25,000 లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆఫర్ రూ. 8,000 లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000 లు
 • వెహికల్ లోన్ ఫైనాన్స్ 7.99 శాతం
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

మైక్రా యాక్టివ్

నిస్సాన్ మైక్రా యాక్టివ్ మీద గరిష్టంగా రూ. 56,000 ల విలువైన లాభాలున్నాయి.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ. 20,000 లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000 లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆఫర్ రూ. 6,000 లు
 • నిస్సాన్ ఫైనాన్స్ వారి ఆకర్షణీయమైన 7.99 శాతం వడ్డీ రేటు
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ టెర్రానో

నిస్సాన్ ఇండియా విక్రయిస్తున్న టెర్రానో ఎస్‌యూవీ మీద అత్యధిక ఆఫర్లు ప్రకటించింది. నిస్సాన్ టెర్రానో మీద గరిష్టంగా రూ. 77,000ల వరకు లాభపడవచ్చు.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ. 45,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆఫర్ రూ. 12,000లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000లు
 • నిస్సాన్ ఫైనాన్స్ వారి వెహికల్ లోన్ ద్వారా ఆకర్షణీయమైన 7.99 శాతం వడ్డీ రేటు

Trending On DriveSpark Telugu:

లక్షద్వీప్ దీవుల్లో అద్భుతాన్ని నిర్మిస్తున్న భారత్

చిల్లర డబ్బుతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనేశాడు

ఎదురు చూపులకు ముగింపు పలకండి: సరికొత్త 2018 స్విఫ్ట్ వచ్చేసింది!!

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ సన్నీ

నిస్సాన్ సంవత్సరాంతపు ఆఫర్ల క్రింద సన్నీ సెడాన్ కారు మీద గరిష్టంగా రూ. 65,000ల ప్రయోజనాలను ప్రకటించింది.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ. 35,000లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆఫర్ రూ. 10,000లు
 • నిస్సాన్ ఫైనాన్స్ ద్వారా వెహిల్ లోన్ వడ్డీ రేటు 7.99 శాతం
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ భాగస్వామ్యపు సంస్థ డాట్సన్ ఇండియా తమ కార్ల మీద అందిస్తున్న ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

డాట్సన్ గో

డాట్సన్ గో కారు మీద గరిష్టంగా రూ. 27,500ల వరకు లాభాలున్నాయి.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ.12,500లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు డిస్కౌంట్ రూ. 5,000లు
 • డాట్సన్ ఫైనాన్స్ వడ్డీ రేటు 7.99 శాతం
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఫ్యామిలీ కారు మీద గరిష్టంగా రూ. 29,000ల వరకు ప్రయోజనాలను ప్రకటించింది.

 • ఉచిత ఇన్సూరెన్స్ విలువ రూ. 14,000లు
 • క్యాష్ డిస్కౌంట్ విలువ రూ. 10,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డిస్కౌంట్ రూ. 5,000లు
 • డాట్సన్ ఫైనాన్స్ తరపున 7.99 శాతం వడ్డీ రేటు.
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

డాట్సన్ రెడి-గో(800సీసీ)

డాట్సన్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ రెడి-గో 800సీసీ వేరియంట్ మీద అత్యధికంగా రూ. 26,000ల విలువైన ఆఫర్లను ప్రకటించింది.

 • ఉచిత ఇన్సూరెన్స్ రూ. 11,000 లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు డిస్కౌంట్ రూ. 5,000లు
 • డాట్సన్ ఫైనాన్స్ తరపున ఆకర్షణీయమైన 7.99 శాతం వడ్డీ రేటు
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

డాట్సన్ రెడి-గో(1.0-లీటర్)

డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్ పవర్‌ఫుల్ వెర్షన్ రెడి-గో 1.0-లీటర్ మోడల్ మీద అత్యధికంగా రూ. 34,000ల ప్రయోజనాలను ప్రకటించింది.

 • ఉచిత ఇన్సూరెన్స్ విలువ రూ. 14,000లు
 • క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000లు
 • ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు డిస్కౌంట్ రూ. 5,000లు
 • డాట్సన్ ఫైనాన్స్ తరపున ఆకర్షణీయమైన 7.99 శాతం వడ్డీ రేటు
నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ మరియు డాట్సన్ అందించే ఆఫర్లు షరతులు మరియు నిబంధనలకు లోబడి ఉంటాయి. నిస్సాన్ లేదా డాట్సన్‌కు చెందిన కార్లను ఇయర్ ఎండ్ ఆఫర్ల క్రింద ఎంచుకోవాలనుకునేవారు ఆయా కార్లకు సంభందించిన పూర్తి వివరాలకు మీకు దగ్గరలోని నిస్సాన్ మరియు డాట్సన్ అధీకృత డీలరును సంప్రదించండి.

నిస్సాన్ డాట్సన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ లేదా ఎస్‌యూవీ కొనాలనుకుంటే నిస్సాన్ మరియు డాట్సన్ తమ శ్రేణిలోని ఎన్నో మోడళ్ల మీద ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందిస్తోంది. పైన పేర్కొన్న ఆఫర్లు మీకు నచ్చినట్లయితే, ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజులు ముగిసేలోపు మీకు సమీపంలోని డీలర్ వచ్చిన నచ్చిన కారు అత్యుత్తమ తగ్గింపు ఆఫర్లతో సొంతం చేసుకోండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Nissan & Datsun India Announces Year-End Discounts & Offers — Benefits Up To Rs 77,000
Story first published: Friday, December 29, 2017, 10:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark