సోలార్ రూఫ్ టాప్ ప్రియస్ సెడాన్ ఆవిష్కరించిన టయోటా మోటార్స్

Written By:

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ప్యానాసోనిక్ టయోటా ప్రియస్ కోసం ప్రత్యేక సోలార్ రూఫ్ టాప్‌ను అభివృద్ది చేసింది. ఇది గరిష్టంగా 180వాట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఇప్పటికే ఇలాంటి నమూనాలు చాలా వరకు ముందుకు వచ్చాయి. అయితే కార్యరూపం దాల్చడంలో విఫలం చెందుతున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

అయితే పానాసోనిక్ మరియు టయోటా భాగస్వామ్యంతో వచ్చిన ఈ సోలార్ రూఫ్ టాప్ ప్రియస్ విడుదలవుతుందా... లేదా అని చాలా మంది వేచి చూస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు...

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

పానాసోనిక్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ కార్ల మీద సోలార్ రూఫ్ టాప్‌లను అభివృద్ది చేయడం నిమగ్నమయ్యింది. ఇప్పటికే పలు దశలలో అభివృద్ది చేస్తూ వచ్చిన రూఫ్ టాప్ ను టయోటా ప్రియస్ జపాన్ వెర్షన్ మీద ప్రయోగాత్మకంగా అందించింది.

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

ఇరు సంస్థలు భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన సోలార్ రూఫ్ టాప్ సుమారుగా 180 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని వెల్లడైంది.

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సోలార్ రూఫ్ ప్రియస్ కారును బయట పార్క్ చేసినప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్‌తో గరిష్టంగా 5.95కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ప్రియస్ హైబ్రిడ్ వేరియంట్ యొక్క ఏరోడైనమిక్ రూఫ్ టాప్‌ను పోలి ఉండే విధంగా ఈ సోలార్ ప్యానెల్ తయారు చేయడం జరిగింది.

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

ఈ టయోటా ప్రియస్ ప్రైమ్ వేరియంట్లో 1.8-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల వివిటి ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ల అనుసంధానంతో అందుబాటులో ఉంది.

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 94బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం మొత్తం 120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

సోలార్ రూఫ్ టాప్‌తో టయోటా ప్రియస్

3.5 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును కొనుగోలు చేసిన బార్బర్

నెట్‌వర్క్ సంస్థలకు షాకిచ్చిన జియో - ఇకమీదట ఆటో మొబైల్స్ లో కూడా

మోడిఫైడ్ డామినర్ 400: బజాజ్ బుర్రకు తట్టని ఐడియా

 
English summary
Panasonic Showcases Solar Roof For Toyota Prius Prime — Natural Charger?
Story first published: Saturday, March 4, 2017, 14:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark