భద్రత విషయంలో రిపోర్ట్స్ నిగ్గుతేల్చిన నిజం!!

ఇన్సూరెన్స్ ఇన్‌స్ట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కారులో వెనుక వరుసలో కూర్చునే ప్రయాణికులు చాలా వరకు సీట్ బెల్ట్ ధరించడం లేదని తేలింది.

By Anil

ఇన్సూరెన్స్ ఇన్‌స్ట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కారులో వెనుక వరుసలో కూర్చునే ప్రయాణికులు చాలా వరకు సీట్ బెల్ట్ ధరించడం లేదని తేలింది.

సీట్ బెల్ట్ ధరించడం లేదని తేలింది

ముందు సీట్లలో కంటే వెనుక సీట్లలో ప్రయాణం ఎంతో సురక్షితం అనే దురభిప్రాయం ప్రయాణికుల్లో, తద్వారానే చాలా మంది సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, సీట్ బెల్ట్ ధరించిన వారితో పోల్చుకుంటే సీట్ బెల్ట్ ధరించని వారే అధికంగా మరణిస్తున్నట్లు తేలింది.

ఇన్సూరెన్స్ ఇన్‌స్ట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ సీనియర్ ఇంజనీర్, జెస్సికా జెర్మాకియాన్ మాట్లాడుతూ," కార్లలో మరణిస్తున్న వారిలో 50 శాతానికి పైగా వెనుక సీటులో సీట్ బెల్ట్ ధరించని వారేనని తెలిపారు, వీరిలో సీట్ బెల్ట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడే వారు అని చెప్పుకొచ్చారు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎలాంటి వాహనంలో ప్రయాణిస్తున్నా, డ్రైవర్ మరియు ప్రయాణికుల భద్రత ముఖ్యమైనది. కార్లలో ప్రయాణిస్తున్నట్లయితే సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి, ముందు వరుసలో లేదా రెండవ వరుసలో ఎక్కడ కూర్చున్నా సీట్ బెల్ట్ ధరించడం ధరించడం తప్పనిసరి అని గుర్తించండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 5, 2017, 18:53 [IST]
English summary
Read In Telugu: Study Reveals Many Passengers Do Not Wear Seat Belts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+