మహీంద్రాకు షాక్: సరికొత్త ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తున్నా టాటా మోటార్స్

దేశీయ విభిన్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి మీద దృష్టిసారిస్తోంది. మహీంద్రాను ఉలిక్కిపడేలా చేసిన ఈ న్యూస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.

By Anil

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో టామో అనే సబ్ మొబైలటి బ్రాండ్‌ను ప్రారంభించింది. మరియు జెనీవా మోటార్ షో వేదిక తమ మొదటి ఉత్పత్తి రేస్‌మో స్పోర్ట్స్ కారును ఆవిష్కరించింది. భారత్ యొక్క భవిష్యత్ రవాణా మీద దృష్టి సారించిన టామో మరో కొత్త వెహికల్‌ను పరిచయం చేయడానికి సిద్దమైంది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

టాటా ఉప బ్రాండ్ అయిన టామో తమ రేస్‌మో స్పోర్ట్స్ కారును మోఫ్లెక్స్ మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

ప్రపంచ రేసింగ్ కార్లతో పోటీపడుతున్న జెనీవా మోటార్ షో వేదిక మీద కొలువుదీరిని రేస్‌మోకు సందర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

ఇప్పుడు ఈ దేశీయ దిగ్గజం మరో మోడల్ మీద దృష్టి సారించింది. టామో బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్‌ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ కారును రూపొందిస్తోంది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

ప్రస్తుతం విపణిలో ఉన్న ఇతర మోడళ్లతో భిన్నంగా ఉండేందుకు స్థిరమైన సీటింగ్ సామర్థ్యం, తక్కువ వీల్ బేస్‌ను కలిగి ఉండనుంది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

ప్రస్తుతం ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కారులో ఎలక్ట్రిక్ డ్రైవ్ వ్యవస్థ అందించే పనిలో టాటా నిమగ్నమయ్యింది. అయితే యురోపియన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజాలకు చెందిన టెక్నికల్ సెంటర్లలో దీనికి సంభందించిన పరీక్షలు జరుగుతున్నాయి.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ టామో మొబిలిటి బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని ప్రదర్శించేందుకు బోల్ట్ ఇవి(ఎలక్ట్రిక్ వెహికల్)ని కూడా అభివృద్ది చేస్తోంది.

టాటా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

టాటా త్వరలో ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారుకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడించనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం మాతో కలిసి ఉండండి. మీ నగరంలో టాటా కార్ల ధరలను తెలుసుకోండి....

Most Read Articles

English summary
Read In Telugu Tata To Develop A New Electric Hatch Based On The Moflex Platform
Story first published: Monday, May 8, 2017, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X