టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల వివరాలు

Written By:

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని అతి త్వరలో విడుదల చేయనుంది. సందర్భానుసారంగా ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు ఫీచర్లును వెల్లడించింది. అయితే ఆటోమేటిక్ నెక్సాన్ వేరియంట్ మీద ఎలాంటి సమాచారం లేదు. కానీ, నెక్సాన్ ఆటోమేటిక్ వెర్షన్ ఎస్‌యూవీ 2018 ఏప్రిల్ విడుదల కానున్నట్లు సమాచారం.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని అతి త్వరలో విడుదల చేయనుంది. సందర్భానుసారంగా ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు ఫీచర్లును వెల్లడించింది. అయితే ఆటోమేటిక్ నెక్సాన్ వేరియంట్ మీద ఎలాంటి సమాచారం లేదు. కానీ, నెక్సాన్ ఆటోమేటిక్ వెర్షన్ ఎస్‌యూవీ 2018 ఏప్రిల్ విడుదల కానున్నట్లు సమాచారం.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్

విడుదలకు ఆతృతగా ఉన్న ఎస్‌యూవీలో 1.2-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ TA6300 సింక్రోమెష్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించును. అన్ని నెక్సాన్ వేరియంట్లలో ఎకో, సిటి మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌ కలవు.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్

భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి. తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీలోకి వస్తున్న తొలి టాటా మోడల్ నెక్సాన్ విపణిలో ఉన్న వితారా బ్రిజా మరియు ఎకోస్పోర్ట్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Tata Nexon AMT Variant To Be Launched By April 2018
Story first published: Friday, July 28, 2017, 19:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark