Just In
- 12 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 13 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాటా సంస్థను అభినందించిన ఆనంద్ మహీంద్రా - కారణం ఏమిటో తెలుసా.?
మన భారత దేశంలో గ్రాహకులు కొత్త వాహనం ఖరీదు చేసేటప్పుడు సురక్షతకన్నా ఎక్కువగా మైలేజ్ మరియు తక్కవ ధరలో లభ్యమైయే వాహననాలను మొదటిగా ఎంచుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది తక్కువ ధరలో లభ్యమయ్యే వాహనాలను కాకుండా, గ్రాహకులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్న వాహనాలను ఎంచుకుంటున్నారు. ఇందు మూలంగానే ఈ రోజు ఆటో రంగంలో పెద్ద మార్పులకు కారణమైయింది.
ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో సేల్స్ అవుతున్న 20కన్నా ఎక్కువ కారులలు కనిష్ట స్థాయిలో సురక్ష సౌలభ్యాలు లేని కారణంగా అవి వాహన చాలకులకు మారకంగా మారింది. ఆక్సిడెంట్ అయినా సమయాలలో సేఫ్టీ ఫీచర్లు లేని కారణంగా ఎక్కవ సంఖ్యలో చావు సంభవిస్తున్నాయి అనేది నిజం.
ఇలా ఉన్నప్పుడు మార్కెట్లో వేరే దేశాల వాహన తయారక సంస్థల వాహనాలు క్రాష్ టెస్టింగ్ సమయంలో అత్యుత్తమమైన రేటింగ్లను పొండుతొంది. ఇదే మొదటి సారిగా దేశీయా వాహన తయారక సంస్థ టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఎస్యువి కారు 5 స్టారుకు 5 స్టార్ రేటింగ్ పొంది భారతాంలోనే తయారు చేసిన కారుల సాతాను నిరూపించింది.
అంతే కాకుండా, దేశీయ సంస్థల వాహన ఉతిపాదకుల కారులలో నెక్సాన్ క్రాష్ టెస్టింగ్ లో సంపూర్ణ పాయింట్లను పొందిన కారు అనే గర్వానికి పాత్రమైయింది. దీని గురించి మహీంద్రా & మహీంద్రా సంస్థయొక్క అధ్యక్షులైన ఆనంద్ మహీంద్రా టాటా మోటార్స్ సంస్థను అభినందించారు.
|
ఆనంద్ మహీంద్రా టాటా మోటార్స్ సంస్థను అభినందిస్తూ చేసిన ట్వీట్లో ‘ టాటా మోటార్స్ సంస్థ క్రాష్ టెస్టింగ్‌లో 5 పాయింట్లను పొందిన కారణంగా అభినందిస్తూ, రానున్న రోజులలో మహీంద్రా సంస్థ కూడా ప్రయాణికుల సురక్షతలకు ఎక్కువగా ప్రాముఖ్యతలను అందిస్తామని అన్నారు.
ఎస్యువి కారులలో టాటా నెక్సాన్ కారుకు మార్కెట్లో పోటీ ఇస్తున్న మారుతి సుజుకి విటారా బ్రిజా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కారులు ప్రయాణికుల సురకక్షత విచారంలో తక్కువ పాయింట్లను పొందింది.
ఇక ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ చూసినట్లయితే, మహీంద్రా సంస్థ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్న తమ ఎస్201 అనే కోడ్ నేఁ ఇచ్చిన కారుకు ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను ఇవ్వనుంది అనే సూచనా ఇచ్చారు.
అంతే కాకుండా, మహీంద్రా సంస్థ కొన్ని రోజుల ముందుగానే విడుదల చేసిన మారాజో కారు కూడా క్రాష్ టెస్టింగ్ లో 4 పాయింట్లను పొంది, దేశీయ మార్కెట్లో లభ్యం అవుతున్న ఎంపివి కారులలో ఎక్కువ సేఫ్టీ కారు అనే పేరును సంపాదించింది.
MOST READ: ఇండియన్ పొలిటీషియన్స్, వారి అద్భుతమైన కార్లు
ఈ మూలంగా దేశీయ వాహనం తయారీ సంస్థలు తమ గ్రాహకుల సురక్షితా విచారం పై వారి ఉత్పాదనలో ఎక్కువగా సేఫ్టీ ఫీచర్లను అందిస్తుండటం సంతోషమైన విచారమే, ఇంక మారుతి సుజుకి సంస్థ కూడా తమ కారులలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను ఇవ్వాలని హోండా మంది అంటున్నారు.
2017 సెప్టెంబర్ నెలలో విడుదలైన టాటా ప్రజాదారణ పొందిన నెక్సాన్ కారు ప్రస్తుతానికి మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది. దీనితో పారు సురక్షిత విచారంలో కూడా నమ్మకాన్ని ఇస్తుంది అనే అంశాన్ని గ్లోబల్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో మొత్తం రేటింగ్లను పొంది నిరూపించింది.
కొత్త కారుల సేఫ్టీ విచారానికి సంబంచినట్లు గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ఏజెన్సీ నడిపే క్రాష్ టెస్టింగ్ ఖరీదుకు అత్యుత్తమ ఎంపిక అనేట్లుగా టాటా నెక్సాన్ ఎస్యువి కారులు 5 స్టార్ రేటింగ్లను పొంది కాంప్యాక్ట్ ఎస్యువి కారులలో కొత్త రికార్డును రాసింది.
ఇది భారతీయ ఆటో ఉత్పాదన సంస్థనుంచి నిర్మాణమైన కరొకటి 5 స్టార్ రేటింగ్ పొందిన వాహనమనే గర్వానికి పాత్రమైయింది, లగ్షురి కారులను కాకుండా మధ్యమ గ్రాత్ర పొందిన కారులలో పూర్ణ ప్రమాణమైన సేఫ్టీ రేటింగ్ సంపాదించిన నెక్సాన్ కారు మాత్రమే అనేది ముఖ్యమైన విచారం.
అసలు క్రాష్ టెస్టింగ్ అంటే ఏమిటి.?
కొత్త కారులలో సేఫ్టీ విచారంగా పరీక్షలను నడిపించే గ్లోబల్ NCAP మరియు ఏషియా NCAP మరియు ల్యాటిన్ NCAP కొత్త కారులలోని సేఫ్టీ ఫీచలకు రేటింగ్లను ఇస్తుంది.
MOST READ: మీ పాత కేసులను క్లోస్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులనుండి దిమ్మతిరిగే ఆఫర్
క్రాష్ టెస్టింగ్‌లో 5 స్టార్ పొందుకంటే అది ఎక్కువ సేఫ్టీ కారు అని అర్థం. జతగా 4,3,2,1,0 స్టార్ రేటింగ్లను పోమినట్లైతే వరసగా ఉత్తమం, ఖరీదుకు యోగ్యం, సాధారణ కారు, సేఫ్టీ లేని కారులు అనే పేరులను ఇస్తారు.