ఆడి కార్ల మీద 10 లక్షల వరకు డిస్కౌంట్లు

ఆడి ఇండియా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 2018 వరకు అందుబాటులో ఉంటాయి. పరిమిత కాలపు ఈ ఆఫర్ల క్రింద రూ. 2.47 లక్షల నుండి 10 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.

By Anil Kumar

ఆడి ఇండియా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 2018 వరకు అందుబాటులో ఉంటాయి. పరిమిత కాలపు ఈ ఆఫర్ల క్రింద రూ. 2.47 లక్షల నుండి 10 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. మరి మీరు ఆడి కారును కొనాలనే ఆలోచనలో ఉన్నారా....? అయితే ఏయే కార్ల మీద ఎంత మేరకు డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం రండి...

ఆడి కార్ల మీద 10 లక్షల వరకు డిస్కౌంట్లు

ఆడి సెడాన్ సెగ్మెంట్లోని ఏ సిరీస్‌లో ఉన్న ఆడి ఏ3, ఏ4, ఏ6 మరియు క్యూ సిరీస్ ఎస్‌యూవీ ఫ్యామిలీలో ఉన్న ఎంట్రీ లెవల్ వేరియంట్ మీద ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆడి ఏ3 ప్రారంభ ధర రూ. 33.1 లక్షలు. అయితే డిస్కౌంట్ అనంతరం 27.99 లక్షలకు లభిస్తోంది. మొత్తం తగ్గింపు రూ. 5.1 లక్షలు.

ఆడి కార్ల మీద 10 లక్షల వరకు డిస్కౌంట్లు

అదే విధంగా ఆడి ఏ4 ప్రారంభ ధర రూ. 41.47 లక్షలు. డిస్కౌంట్ అనంతరం రూ. 35.99 లక్షల ధరతో లభ్యమవుతోంది. మొత్తం డిస్కౌంట్ రూ. 5.5 లక్షలు.

ఆడి కార్ల మీద 10 లక్షల వరకు డిస్కౌంట్లు

ఆడి ఏ సిరీస్‌లోని హై ఎండ్ సెడాన్ ఏ6 మీద భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 56.99 లక్షల ధర ఇప్పుడు రూ. 46.99 లక్షల దిగువకు పడిపోయింది. ఆడి ఏ6 మీద మొత్తం 9.7 లక్షలు డిస్కౌంట్ లభిస్తోంది. ఎనిమిదవ తరానికి చెందిన ఆడి ఏ6 సెడాన్ 2019లో విడుదల కానుంది.

ఆడి కార్ల మీద 10 లక్షల వరకు డిస్కౌంట్లు

ఈ మే-జూన్ 2018 ఆఫర్ల కాలంలో ఆడి క్యూ3 ఎస్‌యూవీ మీద కూడా డిస్కౌంట్ లభిస్తోంది. ఆడి క్యూ3 ధర రూ. 34.73 లక్షలు ఉండగా, 2.74 లక్షల రుపాయల తగ్గింపు అనంతరం రూ. 31.99 లక్షల ధరతో లభ్యమవుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, May 27, 2018, 13:29 [IST]
English summary
Read In Telugu: Audi offers huge discounts on A3, A4, A6 and Q3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+