ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే మీ ధ్యేయమా..?

మీ నిర్ణయాలతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చారా...? ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తుల గాధలను ప్రపంచానికి పరిచయం చేసే ఓ అద్భుత అవకాశం మీ కోసం.

By Anil Kumar

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కొంత మంది ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. తమ వంతు సాయాన్ని అందిస్తూ ఎప్పుడు ఇతరులకు ఏదో విధంగా సహాయం చేయాలని తపిస్తుంటారు. అయితే, ఇలాంటి వారికి ఎలాంటి గుర్తింపు లభించదు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తుల గాధలను ప్రపంచానికి పరిచయం చేసే ఓ అద్భుత అవకాశం మీ కోసం.

మీ నిర్ణయాలతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చారా...? అయితే ఈ కథనం మీ కోసమే... లేదా మరిన్ని వివరాల కోసం!

ఐషర్ నయా సమయ్ నయీ సోచ్

లారీ పరిశ్రమలో మార్పు తీసుకొచ్చేందుకు నూతన చొరవతో, ఈ పరిశ్రమలో ఉన్న జీవితాల్లో స్పూర్తిని నింపుతూ ఐషర్ మోటార్స్ "కొత్త సమయం - కొత్తగా ఆలోచించండి" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఐషర్ - ఐచర్ - ఈచర్ పేరు ఏదైనా ప్రజల్లో తెచ్చుకున్న గుర్తింపు మాత్రం ఒక్కటే. భారతీయ వాణిజ్య వాహన పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఐషర్ - భారత సరకు రవాణా వ్యవస్థలో కీలకమైన లారీ పరిశ్రమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి కార్మికుడిని గుర్తించి అభినందించే ప్రయత్నం ప్రారంభించింది. "కొత్తగా ఆలోచించండి" అనే కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ట్రక్కుల (లేదా) లారీ పరిశ్రమతో ఒక భావోద్వేగపు అనుసంధానం సృష్టించాలని ఐషర్ భావిస్తోంది.

ఐషర్ నయా సమయ్ నయీ సోచ్

కొత్తగా ఆలోచించండి అనే కార్యక్రమం ద్వారా కంపెనీ యొక్క 'సత్సంభందమైన భాగస్వామ్యానికి' కట్టుబడి వాణిజ్య వాహన పరిశ్రమలో భాగస్వామ్యమైన ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు ఐషర్ సంస్థ చేయూతనివ్వనుంది. అయితే, ఈ కార్యక్రమంలో ఎవ్వరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఐషర్ నయా సమయ్ నయీ సోచ్

మీరు చేయవలసిందల్లా... మీరు లేదా మీ తోటి వారు ఇతరుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు దోహదపడినట్లయితే ఆ కథలను ఐషర్‌తో పంచుకోవడమే. మరెందుకు ఆలస్యం ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలను నింపండి.

మీ కథలను మెసేజ్ ద్వారా లేదంటే టెక్ట్స్ డాక్యుమెంట్ ద్వారా ఐషర్‌తో సరాసరిగా పంచుకోవచ్చు. మరో అవకాశం కూడా ఉంది, మీ ఫోన్ ఐషర్‌తో పంచుకుంటే ఇదే విషయమై ఐషర్ మిమ్మల్ని సంప్రదిస్తారు.

ఈ సందర్భంగా ఐషర్ విపణిలోకి సరికొత్త ఐషర్ ప్రొ సిరీస్ హెవీ-డ్యూటీ ట్రక్కులను విడుదల చేసింది. కొత్త తరానికి చెందిన ఈ వాణిజ్య వాహనాలను అధునాతన డిజైన్ శైలిలో అత్యుత్తమ క్యాబిన్ స్పేస్‌తో రూపొందించారు.

అద్భుతమైన పనితీరు, ఎక్కువ పేలోడ్, వేగంగా స్పందించే తత్వం మరియు ఉత్తమ మైలేజ్ ఈ ప్రొ సిరీస్ వాహనాల సొంతం. ఐషర్ వాహనాలు తక్కువ నిర్వహణ ఖర్చు మరియు అధిక విశ్వసనీయతకు పెట్టింది పేరు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 22, 2018, 18:44 [IST]
English summary
Read In Telugu: Eicher Nayi Soch — Share Your Life-Changing Story With Eicher
Read more on: #eicher #ఐషర్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+