మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

By N Kumar

దేశీయ మార్కెట్లో విడుదలైన సమయంనుంచి ఎక్కువ ప్రజాదరణ పొందిన మహీంద్రా స్కార్పియో కారు, ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్లో విడుదల అయ్యింది. కొత్త అప్డేట్ మరియు ఫీచర్లతి విడుదలైన స్కార్పియో ఎస్9 వేరియంట్ కారు టాప్ ఎండ్ ఎస్11 వేరియంట్ను ఆదరించింది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

మహీంద్రా స్కార్పియో ఎస్9 వేరియంట్ కారు, టాప్ స్పెక్ ఎస్11 వేరియంట్ కారు కింద స్థానాన్ని పొందుండగా, ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.13.99 లక్షల ధరను పొందుంది. మరియు దేశంలో ఉన్న అన్ని మహీంద్రా డీలర్ల వద్ద ఖరీదుకు లభ్యంగా ఉంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

మహీంద్రా స్కార్పియో ఎస్9 వేరియంట్ కారులో కొత్తగా స్పటిక బెండింగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఇడి గైడ్ లైట్స్, హైడ్రాలిక్ అసిస్టెడ్ బానెట్, ఇంటెర్లిపార్క్ మరియు ఓఆర్విఎం ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లను ఇవ్వబడుతుంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

ఇంతే కాకుండా స్కార్పియో ఎస్9 వేరియంట్ కారు లోపల 10రకాల భాషలను సపోర్ట్ చేసే న్యాయవిగేషన్ సిస్టం, 5.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటనెంట్ సిస్టం,వాయ్స్ అసిస్ట్ సిస్టం, ఫుల్ ఆటొమ్యాటిక్ టెంపరేచర్ కంట్రోల్ మరియు స్టీరింగ్ విల్ ఆడియో మరియు క్రూస్ కంట్రోల్ అషన్లను ఇవ్వబడుతుంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

ఇంజిన్

మహీంద్రా స్కార్పియో ఎస్9 వేరియంట్ కారు 6 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ జోడింపు పొందిన 2.2 లీటర్ డీసెల్ ఎంహావ్క్ ఇంజిన్ సహాయంతో 140 బిహెచ్పి మరియు 320ఎన్ఎం టార్క్ ఉత్పాదించే గుణాలను పొందుంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

ప్రయాణికుల సురక్షిత కోసం స్కార్పియో ఎస్9 వేరియంట్ కారులో డ్యూయల్-ఫ్రంట్ ఎర్బ్యాగ్స్, ఏబీఎన్, యాంటీ-థెఫ్ట్ వార్ణింగ్, ప్యానిక్ బ్రేక్ ఇండికేషన్ మరియు ఓమ్మోలైజేషన్ ఫీచర్లను పొందటమే కాకుండా, క్యూషన్ సస్పెన్షన్ మరియు యాంటీ-రోల్ టెక్నలాజిను కూడా పొందుంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్

మహీంద్రా స్కార్పియో ఎస్9 వేరియంట్ కారు గ్రాహకులకు కొత్త అనుభూతిని ఇవ్వటమే కాకుండా, టాప్ సెప్క్ వేరియంట్ కారునుండి అనేక ప్చిర్లను పొందుంది. మహీంద్రా సాకార్పియో కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హెక్సా కారులకు పోటీ ఇవ్వటమే కాకుండా, మహీంద్రా సంస్థ ఈ నెల 24నందు ఆల్టురస్ కారువు విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 14, 2018, 10:34 [IST]
English summary
Mahindra Scorpio S9 Variant Launched In India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+