సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

దేశీయ మార్కెట్లో ప్రతి నెల విడుద అయ్యే టాప్ 10 సెల్లింగ్ కారుల లిస్ట్ లో మారుతి సుజుకి సంస్థకు చెందిన కనీసం మూడు కారులు ఉండే ఉంటుంది. అందులోనూ ఈ సంస్థయొక్క కారులైన ఆల్టో, స్విఫ్ట్ మరియు డిజైర్ మార్కెట్లో భారీగా డిమ్యాండ్ పొందుతోంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

హ్యాచ్-బ్యాక్ కారుల లిస్ట్ లో దూసుకెళ్తున్న స్విఫ్ట్ కారు మరొక్క విజయాన్ని సాధించింది. AUTO NDTV విచారాల మేరకు స్విఫ్ట్ కారు విడుదల ఐన సమయంనుంచి ఈ వరకు మొత్తంగా 2 మిలియన్ కారులు సేల్స్ అయ్యింది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

అవును, మారుతి సుజుకి స్విఫ్ట్ కారు మొదటిగా 2005 సంవత్సరంలో విడుదల అయ్యింది. విడుదల అయినా సమయంనుంచి 13 ఏడాదిలో 2.2 మిలియన్ కారులు సేల్స్ అయ్యి మరొక్క మైలురాయి దాటింది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

పైన చెప్పినట్లు గానే 2005లో విడుదల ఐన ఫస్ట్ జనరేషన్ స్విఫ్ట్ కారులు 2010 అప్పటికి 50,000 కారులు సెల్ అయ్యాయి, మరి 2016 సమయానికి 1. మిలియన్ సేల్స్ సాధించింది. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారులు విడుదల అయిన తరువాత మొత్తంగా 2.2 మిలియన్ కారులు సేల్స్ అయినట్లుగా సమాచారం.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ ఆరు పెట్రోల్ వేరియంట్లలో మరియు ఆరు డీజల్ వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిని మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు బ్రాండ్ న్యూ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో కూడా లభ్యమవుతోంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ విపణిలో ఉన్న ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు నిస్సాన్ మైక్రా హ్యాచ్‍‍‌‌బ్యాక్‌ కార్లకు గట్టి పోటీనిస్తుంది. మారుతి స్విఫ్ట్ లభ్యమయ్యే మొత్తం 12 వేరియంట్లలో విఎక్స్ఐ, విడిఐ, జడ్ఎక్స్ఐ మరియు జడ్‌డిఐ వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా సెకండ్ జనరేషన్ స్విఫ్ట్‌లోని అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. కొత్త తరం స్విఫ్ట్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటీ గల టుర్బోఛార్జ‌డ్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

స్విఫ్ట్‌లోని పెట్రోల్ వెర్షన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 83బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే విధంగా డీజల్ వెర్షన్ 4,000ఆర్‌పిమ్ ఇంజన్ వేగం వద్ద 74బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ట్రాన్స్‌మిషన్

మారుతి ఇప్పటి వరకు విక్రయించిన మొదటి మరియు రెండవ తరం స్విఫ్ట్ కార్లలో కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండేది. అయితే, ఈ మూడవ తరం స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్ కూడా పరిచయం చేసింది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ మైలేజ్

1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ స్విఫ్ట్ మైలేజ్: 22కిమీ/లీ

1.3-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ స్విఫ్ట్ మైలేజ్: 28.4కిమీ/లీ

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన మారుతి

మారుతి సుజుకి 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సుజుకి వారి నూతన హార్టెక్(HEARTECT) ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. గతంలో విడుదలైన న్యూ డిజైర్ మరియు బాలెనో కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. అందుకే, ఆ రెండు కార్ల పోలికలను కొద్దిగా న్యూ స్విఫ్ట్‌లో గుర్తించవచ్చు.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

నూతన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించడంతో, తక్కువ బరువుతో విశాలమైన క్యాబిన్ సాధ్యమైంది. అంతే కాకుండా తేలికపాటి ఛాసిస్ మీద రూపొందించడం జరిగింది. దీంతో అత్యుత్తమ హ్యాండ్లింగ్ మరియు బెస్ట్ మైలేజ్ సాధ్యమైందని మారుతి బృందం పేర్కొంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో కొత్త స్విఫ్ట్ పాత స్విఫ్ట్ కంటే 85కిలోల తక్కువ బరువును కలిగి ఉంది. పెట్రోల్ స్విఫ్ట్ బరుపు 855 నుండి 880కిలోల మధ్య మరియు డీజల్ స్విఫ్ట్ బరువు 955 మరియు 985కిలోల మధ్య ఉంది. లగేజ్ స్పేస్ కూడా 58-లీటర్లు పెరిగి మొత్తం 265-లీటర్లుగా ఉంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ డిజైన్

2018 స్విఫ్ట్‌ను చూడగానే ముందుగా ఆకట్టుకునేది డిజైన్. నిజమే, పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఆ వ్యత్యాసం ఏంటో తెలుస్తుంది. ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సరికొత్త హెక్సా గోనల్ సింగల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న ఆకర్షణీయమైన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడటానికి సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ శైలిలోనే ఉంటుంది. అయితే, ఈ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, విండో ఫ్రేమ్ మీద ఉన్న డోర్ హ్యాండిల్‌ ఉండటంతో సైడ్ డిజైన్ చాలా క్లీన్‌గా ఉంటుంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

రియర్ డిజైన్‌లో కూడా స్పష్టంగా గుర్తించదగిన మార్పులు సంభవించాయి. న్యూ మారుతి స్విఫ్ట్ రియర్ ప్రొఫైల్‌లో రీడిజైన్ చేయబడిన C-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, కొత్తగా రూపొందించిన టెయిల్‌గేట్ మరియు సరికొత్త బంపర్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న స్విప్ట్‌లో వచ్చే మారుతి సుజుకి లోగో కాకుండా కేవలం సుజుకి లోగోను మాత్రమే అందించారు. మరియు నెంబర్ ప్లేట్ పొజిషన్ కూడా బంపర్‌లో ఇముడింపజేశారు.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్

కొత్త తరం స్విఫ్ట్ ఇంటీరియర్‌ పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే భారీ మార్పులు జరిగాయి. స్పోర్టివ్ డ్యాష్‌బోర్డ్, అత్యాధునిక ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ డయల్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ ఫ్లాట్-బాటమ్ స్పోర్టివ్ స్టీరింగ్ వీల్ ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ ఫీచర్లు

సరికొత్త 2018 స్విఫ్ట్ ఇంటీరియర్‌లో వచ్చిన విప్లవాత్మక 7-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

డయల్ టైప్ క్లమైటే కంట్రోల్ సిస్టమ్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి వెంట్స్, ఇన్పోటైన్‌మెంట్ చుట్టుపక్కల పియానో బ్లాక్ ఫినిషింగ్ గుర్తించవచ్చు. పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న డ్యాష్‌‌బోర్డ్ ఇంటీరియర్ మొత్తానికి ప్రీమియమ్ లుక్ తీసుకొచ్చింది.

సేల్స్ పరంగా మరొక్క మైలురాయి దాటినా మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు

భద్రత పరంగా 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్ మరియు నైట్ అడ్జస్టబుల్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #maruti suzuki #swift #sales
English summary
English summary Maruti Suzuki Swift Crosses 2 Million Units Sales Milestone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X