డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడితే ఫైన్లు వసూలు చేయడాన్ని గమనిస్తుంటాం. అయితే, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడే వారి నుండి ఫైన్లు వసూలు చేసేందుకు ఎలాంటి చట్టం లేదంట.

By Anil Kumar

డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడితే ఫైన్లు వసూలు చేయడాన్ని గమనిస్తుంటాం. అయితే, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడే వారి నుండి ఫైన్లు వసూలు చేసేందుకు ఎలాంటి చట్టం లేదంట. మీరు చదివింది అక్షరాలా నిజమే, మరి ఇది ఎక్కడో తెలుసా...?

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడటం చట్ట పరంగా తప్పేమీ కాదని కేరళ హై కోర్టు స్పష్టం చేసింది. ఇక మీదట ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినందుకు కేరళ రాష్ట్ర ప్రజలు ఎలాంటి జరిమానాలు చెల్లించనవసరం లేదు.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

నిజానికి వాహనదారులు డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడితే కేరళ పోలీస్ చట్టం సెక్షన్ 118(e) పరంగా శిక్షార్హులు. ప్రజల భద్రత మరియు ప్రజల ప్రమదానికి కారణమైనపుడు ఈ చట్టం అమలవుతుంది.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

అయితే, డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడినపుడు ప్రజలకు ఎలాంటి హాని జరగకపోతే ఈ చట్టం క్రింద ఎలా శిక్షార్హులని ప్రశ్నించింది. ఈ కారణంతో వ్యక్తిగతంగా నిందమోపి జరిమానా వసూలు చేయడం సబబు కాదని సూచించింది.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

అంతే కాకుండా, ఇక మీదట డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు సెక్షన్ 11(e) చట్టాన్ని ఉపయోగించకూదని ఆ శాఖను ఆదేశించింది. ఎందుకంటే, ప్రజల భద్రకు ప్రమాదకరమని నిరూపించే ఆధారాలు ఉండకపోవడం.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

ఏదేమైనప్పటికీ, మోటార్ వెహికల్ చట్టం 1988, సెక్షన్ 184 లేదా ఐపిసి సెక్షన్ 279 క్రింద ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తునందుకు నింధితుడిగా పరిగణిస్తారు మరియు జరిమానా కూడా విధిస్తారు. అధికారుల కథనం మేరకు, ఈ సెక్షన్ క్రింద అరెస్ట్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఈ నియా అసెంబ్లీలో ప్రవేశపెట్టి, బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

ఐఐటి ఢిల్లీ రోడ్డు సేఫ్టీ మరియు డ్రైవర్ ప్రవర్తనా పరిశోధకుడు ఎన్ మధుసూదన్ నాయర్, కేరళ హై కోర్టు తీర్పు గురించి మాట్లాడుతూ, "మానవ మెదడు ఒకేసారి రెండు రకాల పనులు చేసే పరిస్థితులో ఉండదు. డ్రైవింగ్ మీద దృష్టిసారిస్తూనే మరో ప్రక్కన ఫోనులో మాట్లాడటం కుదరదు."

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

"ఇండియాలోని రోడ్డు భద్రత నియమాలన్నీ ప్రమాదాలను నివారించేందుకే ఉన్నాయి. ఒక చట్టానికి మరో చట్టానికి ముడిపెడుతూ తప్పును తప్పు కాదని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు."

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మోటార్ వెహికల్ చట్టం చాలా పాతపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. చట్టంలోని అన్ని అంశాల పరంగా మార్పులు చేర్పులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరుగతూనే ఉన్నాయి. రహదారి నియమాలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి.

డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం అస్సలు తప్పు కాదంట

నిజానికి, డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడితే తప్పేమీ కాదు, ఇందుకు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఎలాంటి ప్రమాదానికి కారణం కాకుండా సురక్షితంగా డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం తప్పని భావిస్తే మీ వాహనం రోడ్డు ప్రక్కన నిలిపి కాల్స్‌ లేదా మెసేజ్‌లకు సమాధానం ఇవ్వచ్చు.

Source: Hindustan Times

More from DriveSpark

Article Published On: Thursday, May 17, 2018, 18:25 [IST]
English summary
Read In Telugu: No Fine For Using Phone While Driving In Kerala; No Legal Provisions Against Such Acts In The State
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+