బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

మారుతి డిజైన్ ప్రత్యర్థి అయిన హ్యుండాయ్ ఆరా అనేది ఎక్స్‌సెంట్‌కు బదులుగా ఉంటుంది. 2020 హ్యుండాయ్ ఆరా డిసెంబర్ 19 న ప్రారంభించబడుతుంది.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అనేది దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. మరియు ఇది అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడించింది. ఇంకా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే హ్యుండాయ్ వేదికగా కోన మరియు గ్రాండ్ ఐ 10 నియోస్ లు విజయవంతంగా విడుదల చేయబడ్డాయి.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

2020 హ్యుండాయ్ ఆరా డిసెంబర్ 19 న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క సెడాన్ ఉత్పన్నం అనేది ఎక్సెంట్ స్థానంలోకి వస్తుంది.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా వచ్చే మోడల్ లు కూడా వాటి ప్లాట్‌ఫామ్‌ను మరియు వాటియొక్క బాహ్య శరీరం మొత్తం చాలా వరకు ముందు ఉన్న మోడల్ పోలికలను కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇందులోని ఇంటీరియర్స్ మరియు ఫీచర్స్ కూడా వాటి ప్రత్యర్థి అయినా మారుతి స్విఫ్ట్ నుండి వచ్చినవే.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

రాబోయే కార్లు వాటి యొక్క ధరను సమర్థించడానికి చాల మార్పులకు లోనవుతున్నాయి. ఈ మార్పులన్నీ సెడాన్ ఆధారాలకు న్యాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వాహనం యొక్క ఫ్రంట్ ఎండ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లాగా ఉండదు. దీనికి బదులుగా 2020 హ్యుందాయ్ ఆరా అనేది సంస్థ యొక్క క్యాస్కేడింగ్ గ్రిల్‌ను, వేరే బంపర్ ను మరియు నవీనీకరించబడిన హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇందులోని గ్రిల్ తన ప్రత్యర్థి అయినా స్విఫ్ట్ లో కనిపించే హనీకాంబో మెష్ లాగ ఉంటుంది.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

సైడ్ ప్రొఫైల్ హ్యాచ్‌బ్యాక్‌తో చాలా ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. కాని వీడియోలో చూడగలిగినట్లుగా, అల్లాయ్ వీల్స్ కొత్తవిగా ఉంటాయి మరియు కారు టాప్-స్పెక్ ట్రిమ్‌లో కనీసం కారును తగినంత ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. కొత్త మోడల్లో వెనుక తలుపుల వరకు ఆధారపడిన హ్యాచ్‌బ్యాక్ ఉంటుంది. మూడు-పెట్టెల ప్రొఫైల్ కారణంగా ఆరా చాలా భిన్నంగా కనిపిస్తుంది.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

ఇంటీరియర్ యొక్క హైలైట్ 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయడానికి తోడ్పడుతుంది. ఇందులో వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ హబ్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రాబోయే తరాలు తమ ప్రత్యర్థి అయినా స్విఫ్ట్ యొక్క బ్లూలింక్ కనెక్ట్ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది.

బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

2020 హ్యుండాయ్ ఆరా లో చాల రకాల ఆప్షన్లు ఉంటాయి. అవి ఏమిటంటే బిఎస్-VI కంప్లైన్ట్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్ ఉంటుంది. డీజిల్ వెర్షన్ లో 1.2 లీటర్ మరియు 3 సిలిండెర్ లేఅవుట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ యొక్క రీ-ట్యూన్డ్ వెర్షన్ కూడా ఇందులో ప్రత్యేకించి ఉంటుంది.

Source: Lemon Green Studios/YouTube

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2019, 15:19 [IST]
English summary
2020 Hyundai Aura (Maruti Dzire Rival) Spotted Testing Ahead Of Public Debut- Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+