14 సంవత్సరాల పాత ఫోర్డ్ జిటి కార్ తో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు...!

ప్రపంచంలోనే అత్యంత వేగాన్ని అధిగమించిన కార్ కోయినిగ్సెగ్ ఆగేరా ఆర్ఎస్ గ చెప్పవచును,ఇది సగటున 447.19km/h (277.87mph) వేగాన్ని సాధించింది.తరువాత స్వీడన్ బ్రాండ్తో సహా హైపర్కార్ తయారీదారులు 300mph (482.8km/h) వేగాన్ని అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టుకొన్నారు.

14 సంవత్సరాల పాత ఫోర్డ్ జిటి కార్ తో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు...!

బుగట్టి చిరోన్,కోయినిగ్సెగ్ జేసో మరియు హెన్నెస్ వెనమ్ ఎఫ్5 కార్లు అత్యంత వేగాన్ని అందుకోవడానికి తయారుచేసినప్పటికీ టెక్సాస్ నుండి ట్యూనింగ్ కంపెనీ వారి ఫోర్డ్ జిటి 2500bhp తో పాత వేగాన్ని అధిగమించి చట్టబద్ధమైన రికార్డును సృష్టించారు.

14 సంవత్సరాల పాత ఫోర్డ్ జిటి కార్ తో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు...!

ఫుల్షెర్ అనే నగరం లోని ఎం2కె మోటార్స్ వారు తయారుచేసినటువంటి ఫోర్డ్ జిటి(2005) మోడల్ కార్ 2,000hp వేగం నుంచి 2500hp వేగం కి పెంచబడింది కానీ ఇంత వేగం, కార్ యొక్క ఔట్పుట్ గ వస్తుంది అనే స్పష్టత లేదు.

Most Read: ఏఎమ్‌టి కార్లలో ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు

14 సంవత్సరాల పాత ఫోర్డ్ జిటి కార్ తో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు...!

పోయిన ఆదివారం విక్టోరియాలో టాక్సస్ మైల్ ఈవెంట్లో ఎం2కె మోటార్స్ వారి ఫోర్డ్ జిటి ఒక మైల్ దూరాన్ని 300mph (482.8km/h) వేగాన్నితో అధిగమించడం జరిగింది.

Most Viewed Video:

14 సంవత్సరాల పాత ఫోర్డ్ జిటి కార్ తో ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు...!

2017లో జరిగినటువంటి ఒక రేసింగ్ లో 293.6mph (472.5km/h) వేగాన్ని ఛేదించింది, అది అప్పటినుడి రికార్డుస్థాయిలో లో నిలిచిపోయిన్ది,తరువాత వచినటువంటి ఫోర్డ్ జిటి 300mph (482.8km/h) వేగాన్ని అధిగమించి కొత్త రికార్డు ను సృష్టించింది.ఈ రేస్ ను ఏరోడైనమిక్స్, విక్టోరియా రీజినల్ ఎయిర్పోర్ట్ వద్ద మట్టి రోడ్ పైన రికార్డు ను నెలకొల్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రేస్ నిర్వాహకులు చెప్పారు.

Most Read Articles

English summary
Koenigsegg currently holds the world record for the fastest ever car with its Agera RS, which hit an average top speed of 447.19km/h (277.87mph).
Story first published: Wednesday, March 27, 2019, 15:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X