ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

ఒక పుస్తకం కొనాలి అంటే మీరు ఎంత ఖర్చు పెడుతారు ? ఇది చదివిన తరువాత, మీ అభిప్రాయం మారవచ్చు.బెంట్లీ ఐకానిక్ విలాసవంతమైన కార్లు తయారీ సంస్థ తెలియని వారు ఉండరు.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

ఈ కారు తయారీదారుల ఆలోచన, విలాసవంతమైన కారును తయారు చేయడమే కాదు, విలాసవంతమైన జీవనశైలితో కూడిన సమాచారమును అందించడానికి కూడా పనిచేస్తుంటారు,దీని ఫలితంగానే ఈ పుస్తకం.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

కంపెనీ బ్రాండ్ లైఫ్ స్టైల్ ఉత్పత్తులను తయారు చేస్తుంది,వాటిలో సైకిళ్ళు మరియు గోల్ఫ్ పరికరాలు, దుస్తులు మరియు ఇప్పుడు పుస్తకాలకు కూడా చేస్తోంది! బెంట్లీ పుస్తకంలో ముఖ్యాంశాలను చేర్చారు,

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

దాదాపు అన్ని ప్రీమియమ్ కార్ల తయారీదారులు వారి పేరుకు కాఫీ టేబుల్ బుక్స్ చేస్తారు, అయితే పుస్తకం చాలా ఖరీదైనదిగా చేసారు, అందులో బెంట్లీ పుస్తకంను మూడు సంచికలుగా అందిస్తున్నారు. మొదటిది 100 కారత్ ఎడిషన్ ఇది $ 2,56,000 ఖర్చవుతుంది (రూ 1.80 కోట్లు).

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

టాప్ కవర్ మీద 100 క్యారెట్ వజ్రాలు అమర్చారు,బెంట్లీ లోగో కోసం తెలుపు బంగారం మరియు ప్లాటినంలను ఎంపిక చేశారు.100 క్యారెట్ ఎడిషన్ పుస్తకాలలో ఏడు మాత్రమే చేసారు. ఆఫర్లో రెండవ ఎడిషన్ ముల్లినర్ ఎడిషన్ ఇది $ 16,022 (రూ 11.27 లక్షలు) ఖర్చవుతుంది.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

మూడవ ఎడిషన్ సెంటెనరీ ఎడిషన్ ఇది $ 3,845 (రూ .2.70 లక్షలు) ధరతో ఉన్నది.వీటిలో ముల్లినర్ ఎడిషన్ మరియు సెంటెనరీ ఎడిషన్ 500 కాపీలను ఉత్పత్తి చేసారు.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

మూడు పుస్తకాలలో ప్రారంభం నుంచి బెంట్లీ కథను విస్తృతంగా దాని చరిత్రను మరియు వారసత్వమును,అలాగే దానిలో కొన్ని అరుదైన చిత్రాలు పెట్టడం ద్వారా బెంట్లీ యొక్క మోటార్ చరిత్ర మరియు వారసత్వం చేప్పే విధంగా ఉంది.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

ఈ పుస్తకంలో కొన్ని ప్రత్యేకమైన కస్టమర్లకు అంకితమైన కొన్ని పేజీలను కూడా కలిగి ఉన్నాయి.మొదటి పేజీ రాల్ఫ్ లారెన్ స్వయంగా (రాల్ఫ్ లారెన్ కార్పొరేషన్ స్థాపకుడు, మల్టీ-బిలియన్ డాలర్ ఫ్యాషన్ సంస్థ) స్థాపించిన వాటిగురించి పరిచయాన్ని కలిగి ఉంది.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

బెంట్లీ యొక్క CEO అడ్రియన్ హాల్మార్క్ రాసిన 'ది ఫ్యూచర్' అనే దాని గురించి చివరి పేజీలో వ్రాయబడింది. ఈ పుస్తకంలో మొత్తం 800 పేజీలు ఉంటాయి అలాగే ఇందులో కొనుగోలుదారుల కారు చిత్రాన్ని పుస్తకంలో ముద్రించి ఇస్తారు.

ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?

బెంట్లీ యొక్క సెంటెనరీ ఎడిషన్ కారు సీట్లును తయారు చేసిన పదార్ధంతో ఈ పుస్తకాల బైండింగ్ను ఇంగ్లాండ్ నుండి మాస్టర్ బైండర్స్ చేత చేయబడింది, దీనిని బట్టి రాబోయే కాలంలో ఎన్ని విచిత్రమైన ఉత్పత్తులను చేస్తారో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, May 20, 2019, 10:47 [IST]
English summary
How much would one be willing to pay for a book? Well, after reading this, you opinion might just change.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+