బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తాజా జనరేషన్ 3 సీరిస్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ రూ. 41.40 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ 3 సిరీస్ సెడాన్ ను రెండు డీజల్ వేరియంట్లలో మరియు ఒక పెట్రోల్ వేరియంట్ లో అందిస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ పై టాప్-స్పెక్ ట్రిమ్ ధర రూ. 47.90 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రకారం ఉన్నాయి. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరీస్ 2018 ప్యారిస్ మోటార్ షో లో ప్రపంచ వ్యాప్తంగా అరంగేట్రం చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ ఈ సెడాన్ యొక్క 7 వ జనరేషన్ మోడల్.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఈ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో దీని విడుదలకు ముందే మొదలైంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. వాటిలో 320డి స్పోర్ట్, 320డి లగ్జరీ లైన్ మరియు 320డి ఎమ్ స్పోర్ట్.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఈ మూడు వేరియంట్ లు రెండు ఇంజన్ లతో వస్తాయి. ఇందులో 190 బిహెచ్పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఈ ఇంజిన్ 320డి స్పోర్ట్ మరియు 320డి లగ్జరీ లైన్ వేరియెంట్ లను కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

మరోవైపు 330ఐ ఎమ్ స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ యూనిట్ ద్వారా వస్తుంది. ఇది 258 బిహెచ్పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ పై రెండు ఇంజిన్లు కూడా స్టాండర్డ్ 8 స్పీడ్ స్టెప్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ యూనిట్ ని కలిగి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కొత్త జనరేషన్ 3 సిరీస్ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ యొక్క క్లార్ ప్లాట్ ఫాంలో భాగంగా ఉంది. ఇది తాజా తరం 5 మరియు 7 సిరీస్ సెడాన్ లలో కూడా ఉంది. కొత్త తరం 3 సిరీస్ లపై క్లార్ ను ప్రవేశపెట్టడంతో ఇప్పుడు సెడాన్ పాత మోడళ్ల కంటే తేలికైందిగా మారింది.

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కొత్త 3 సీరిస్ లో పెద్ద మొత్తం కొలతలు, అదేవిధంగా పెద్ద వీల్ బేస్ ఉంటుంది. డిజైన్ పరంగా కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ అవుట్ గోయింగ్ మోడల్ కంటే చాలా షార్పగా ఉంది.

Most Read:కొత్త ఎక్స్ఎల్6 ను లాంచ్ చేసిన మారుతీ సుజుకి: ఇంజన్, ధర, ఫీచర్ల కోసం..

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఇది పెద్ద సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డ్రిల్స్, షార్ప్ షోల్డర్ లైన్లు మరియు కొత్తగా డిజైన్ చేయబడ్డ ఎల్ఈడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కూడా కొత్త ఫీచర్స్ తో వస్తుంది.

Most Read:టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఇందులో 10.25 అంగుళాల కంట్రోల్ డిస్ ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, బిఎమ్‌డబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ టెక్నాలజీస్ తో కూడిన గెస్టుర్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్ మరియు ఆపిల్ క్యార్ ప్లేతో పాటు ఇతరుల ఫీచర్స్ లను కలిగి ఉంటుంది.

Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు..

బిఎమ్‌డబ్ల్యూ నుండి కొత్త 3 సీరిస్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ లో కూడా నాలుగు డ్రైవింగ్ మోడ్ లతో అందిస్తోంది, వాటిలో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్ లు ఉన్నాయి. భద్రతా ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సీరిస్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, కార్నారింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ ఇమ్మైజర్, క్రాష్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వస్తాయి.

Most Read Articles

English summary
BMW 3 Series Launched In India With Prices Starting At Rs 41.40 Lakh - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X