సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ప్రభుత్వం ఎటువంటి రాజీపడడం లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన రక్షణ వ్యవస్థలో భాగంగా ఉన్న కాన్వాయ్ కోసం ఎంత ఖర్చు చేస్తారో, ఎటువంటి కార్లను వాడుతారో తెలుసుకుందాం రండి...

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పదవిని అలంకరించిన తరువాత అయన రక్షణ కోసం జడ్ + సెక్యూరిటీ కాన్వాయ్ లను ఏర్పాటు చేశారు. ఇవి ముఖ్యమంత్రి భద్రత కోసం ఇటీవల కాన్వాయ్ విభాగంలో ఆరు టయోటా ఫార్చ్యూనర్ లను ఏర్పాటుచేశారు.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

కొత్త సిఎం కోసం టాటా సఫారీ స్టోమ్ తో కూడిన ఆరు వాహనాల కాన్వాయ్ లను రాష్ట్ర పోలీసు శాఖ ఆమోదించిన తర్వాత సిఎం కు పంపుతారు. అయితే అధికారుల ప్రకారం భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం మార్చుకున్నారు.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?
సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఆమోదముద్ర వేసిన టాటా సఫారీ స్ట్రోమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ అని తెలిసింది. అయితే సఫారీ స్టోమ్ కాదని ఫార్చునర్ ను ఎంచుకోవడానికి కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన కాన్వాయ్ లోని కొత్త కార్లను ఉపయోగించడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్వయంగా టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో ప్రయాణించడం మీరు వీడియోలో గమనించవచ్చు.

మొత్తం ఆరు టయోటాలకు బుల్లెట్ ప్రూఫ్ రక్షణను ఇచ్చారు , దీనికి పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు. ఒక నివేదికల ప్రకారం టయోటా ఫార్చ్యూనర్ కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ కు రూ. 50 లక్షల చొప్పున ఖర్చవుతుంది.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

మొత్తం ఆరు కొత్త వాహనాలను కలిపి రూ.3 కోట్లు ధర అవుతుంది. ముఖ్యమంత్రి కోసం వినియోగించే టొయోటా ల్యాండ్ క్రూయిజర్ రూ.1 కోటి కంటే ఎక్కువ ఖర్చవుతుందట. దానికి బుల్లెట్ ప్రూఫ్ తయారీకి అయ్యే ఖర్చు సుమారు రూ. 30-50 లక్షల మధ్య ఖర్చవుతుంది.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

కొత్తగా ఎన్నికైన సీఎం కాన్వాయ్ లో వాడిన అన్ని కార్లు బ్లాక్ కలర్ లో ఉన్నాయని, అవన్నీ కొత్త ఫార్చైనర్లు కావని గమనించాలి. నిజానికి, వారు మునుపటి తరం టయోటా ఫార్చ్యూనర్ ఎస్విఎస్ లు కొనుగోలు చేశారా లేదా అనే విషయం తెలియదు.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

టయోటా ఫార్చ్యూనర్ ఎస్యువి భారతదేశంలోని రాజకీయనాయకుల వలన చాలా ప్రాచుర్యం పొందింది. నిజానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ లోని అన్ని కొత్త బుల్లెట్ ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్లు మెయిన్ కార్లను నిత్యం కాపలా కాస్తూ కనిపిస్తారు.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

పిఎం మోదీ కాన్వాయ్ లో ఉపయోగించిన టయోటా ఫార్చ్యూనర్లు సైతం నల్ల రంగులో ఉన్నాయి. ఫార్చ్యూనర్ యొక్క కఠినమైన లుక్స్ మరియు భయపెట్టే స్టాన్స్ భద్రతా సంస్థలకు ఒక ప్రజాదరణ ఎంపిక చేస్తుంది.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

భారతదేశపు అత్యంత ధనిక కుటుంబం అంబాని వారు ఎక్కెడికైనా ప్రయాణించే సమయంలో భద్రతను ధృవీకరించడం కొరకు తమ కాన్వాయ్ లోని అనేక కొత్త తరం ఫార్చులర్లను ఉపయోగిస్తారు.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

ఈ వాహనాల యొక్క బుల్లెట్ప్రూఫింగ్ చాలా తెలివిగా చేయబడుతుంది, దీని వలన కారు రెగ్యులర్ వాహనంలా కనిపిస్తుంది. అయితే, వాహనానికి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ షీల్డింగ్స్ ను జోడించడం వల్ల అవి బరువుగా తయారౌతాయ.

సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

అయితేఇదువరకే ఉన్నసఫారీ స్ట్రోమ్ ను హైదరాబాద్ కు పంపించారు, సిఎం నగరంలో పర్యటినప్పుడల్లా దీనిని మినిస్టీరియల్ కాన్వాయ్ విభాగం లో ఉపయోగించనున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2019, 8:30 [IST]
English summary
Andhra Pradesh CM Jagan’s convoy gets six new fortuners...Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+