పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

స్నెహితులతొ గోవాకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నార.? అప్పతికి వెళ్లినా కూడా మీరు ఎంజాయ్ చేసెందుకు అక్కడ మీ ఖర్చులకు డబ్బులు చాలక పోతె మీ మొబైల్ నుండి ఈ పని చేయండి డబ్బుని సంపాదించండి. ఆ పని ఏంతొ మరియు ఎలా సంపాదించాలి అని తెలుసుకోవాలి అంటె ముందుకు చదవండి.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

దేశంలో ట్రాఫిక్ నియమాలను పాతించగా జరుగుత్తున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికం అవుతున్నాయి. ఇందు మూలంగా పలు నగరాలలొని పొలీసులు అనేక విధంగా జాగృతి ప్రచారాలను చేస్తున్నారు. అలాగె అన్నొ చోట్లు తాము ఉండటం సాధ్యాం కాని సంధర్బంగా సిగ్నల్స్ లో సిసిటివి క్యామెరాలను అళవడించారు.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

వాటీని కూడా దాటీ ట్రఫిక్ నియమాలను బ్రేక్ చేస్తె ఆ వాహనాల వివరాలను శూట్ చేసి పొలీసులకు పంపెందుకు ప్రముఖ నగరాలలొని పొలీసులు ఆప్ సేవలను కూడా ప్రారంభించారు. ఇందు మూలంగా గోవా పొలీసులు కూడా ఇలంతి ఆప్ లాంచ్ చేయగా, దీనిలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి వివరాలను అప్లోడ్ చేస్తె డబ్బులు సంపాదించె ఆఫర్ కూడా అందిస్తున్నారు.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

అవును, గోవా ప్రభుత్వం అవుతున్న ప్రమాధాలను కట్టిపెట్టెందుకు ఈ నియమాలను ప్రారంభించగా, ట్రాఫిక్ సెంటినల్ స్కీమ్ ఇకటిని ప్రారంభించారు. ఈ సేవ మూలంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి వివరాలను అప్లోడ్ చేసి మీరు పాయింట్స్ గెలుచుకోవచ్చు.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

కొత్త స్కీమ్ ప్రకారం, శూట్ చేసిన ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి వివరాలను ఫోటొ లేకా వీడియో ద్వారా వాట్స్ఆప్ నంబర్ - 7875756110 లేకా [email protected] లేకా గోవా ట్రాఫిక్ పొలీసుల ఫేస్బుక్ అకొఉంట్లో పోస్ట్ చేయవచ్చు.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

శూట్ చేయబడ్డ ఫోటొ/విడియోలొ వాహనంయొక్క రిజిస్ట్రేషన్ నంబర్, టైమ్, తేది మరియు ఎలాంటి ట్రాఫిక్ అఫెన్స్ అని రుజువు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయినా సదస్యులు యూనిక్ రెఫరెన్స్ ఐడిను స్వీకరిస్తారు మరియు వారి డీటెల్స్ ను సెక్యూర్ చెయ్యబడుతుంది.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

ఏ ట్రాఫిక్ అఫెన్స్కు ఎన్ని పాయింట్స్.?

ట్రాఫిక్ ప్రవాహాలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేయ్యటం - 10 పాయింట్స్

ఫుట్పాత్ మీద పార్కింగ్/జిబ్రా క్రాసింగ్ - 3 పాయింట్స్

ట్రిపల్ రైడింగ్ - 10 పాయింట్స్

తప్పైన నంబర్ ప్లేట్- 3 పాయింట్స్

సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ - 7 పాయింట్స్

హెల్ట్ లేకుండా డ్రైవింగ్ - 7 పాయింట్స్

టింటెడ్ గ్లాస్ వాడటం - 3 పాయింట్స్

వీ.సూ - పైన ఉన్న ఉల్లంఘనాల వివరాలను పొటోల మూలంగ మాత్రమే పంపాలి ఉంటుంది.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

రెడ్ లైట్ జంప్ - 10 పాయింట్స్

డేంజరస్ డ్రైవింగ్ - 10 పాయింట్స్

డ్రైవింగ్ చేసెటప్పుడు మొబైల్ వాడటం - 10 పాయింట్స్

వీ.సూ - పైన ఉన్న ఉల్లంఘనాల వివరాలను విడియోల మూలంగ మాత్రమే పంపాలి ఉంటుంది.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

వివరాలను పంపిస్తే లాభం ఏంటి.?

గోవా ట్రాఫిక్ సెంటినల్ ఆప్ మూలంగా మీరు పైన ఇచ్చిన లిస్టులను శూట్ చేసి పంపిస్తె, ప్రతీ 100 పాయింట్లకు ఆప్ యూసర్స్ రూ.1000 రివార్డుని అందుకుంటారు.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

దీనిలో మరొక్క విశేషం ఏమిటంటె 100 పాయింట్లకు మీరు పొందిన డబ్బుని నేరంగా ఆప్ యూసర్స్గా రిజిస్టర్ చేసుకొనె సమయంలో మీరు ఇచ్చిన బ్యాంక్ అకొంట్లోకి జమా అవుతుంది.

పార్టి చేసెందుకు గోవాలొ డబ్బు చాలకపోతె ఇలా చేసి డబ్బు సంపాదించండి…

గోవాలో స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ మన రాజ్యంలో కూడా ప్రారంభిస్తె, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిచె వారి సంఖ్య తక్కువ అవుతుంది మరియు దానివల్ల జరిగె రోడ్దు ప్రమాదాలు కూడా తక్కువ అవుతాయి అని మా అభిప్రాయం. అయితే ఈ స్కీమ్ పైన మీ అభిప్రాయాన్ని కిందనున్న కమెంట్ బాక్స్ లో పంచుకోండి.

Most Read Articles

English summary
Earn Money In Goa By Doing This From Your Mobile. Read in Telugu
Story first published: Tuesday, January 15, 2019, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X