ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోబిస్ ఇది దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద ఆటో పార్ట్స్ మేకర్, నెక్స్ట్ జనరేషన్ కార్లలో సైడ్-వ్యూ అద్దాలను భర్తీ చేసే ఒక కెమెరా పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోబిస్ మొట్టమొదటి కెమెరా మానిటర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది-సైడ్-వ్యూ మిర్రర్ రీప్లేస్ మెంట్ అడ్వాన్స్ డ్ సెన్సార్ టెక్నాలజీతో, కంపెనీ గ్లోబల్ ఫ్యూచర్ మొబిలిటీ డెవలపర్స్ తో కలిసి, టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉంది.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

ఇరుకైన స్థలాల్లో పార్కింగ్ చేసే వారికి సైడ్ వ్యూ మిర్రర్ ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకి తెలుసు. అయితే, ఇప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లేకుండా సులభంగా పార్క్ చేయడానికి వీలుగా ఉండే విధంగా కార్లను సృష్టించే పనిలో ఉన్నారు.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

గ్రెగరీ బరటోప్,(విపి అటానమస్ వాహన అభివృద్ధి హ్యుందాయ్ మోబిస్) దీనిపై ఇలా అన్నారు: "భవిష్యత్ కారులలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాం, అన్ని ప్రధాన భాగాల ఫంక్షనల్ మరియు రూపకల్పన అప్గ్రేడ్ లను చేస్తున్నాము."

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోబిస్ మొదటి కెమెరా మానిటర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది-సైడ్ వ్యూ మిర్రర్ రీప్లేస్ మెంట్ కెమెరా మానిటర్ సిస్టమ్ అనేది వెనక నుంచి వచ్చే వాహనాలను మానిటర్ చేసే పరికరం మరియు మీ కారు లోపల ఉండే మానిటర్ లపై రియల్ టైమ్ ఇమేజ్ లేదా వీడియోని చూడవచ్చు.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ సాంకేతికత ఒక విస్తృత వీక్షణ కోసం గణనీయంగా ప్రమాదాలను తగ్గించడం ద్వారా డ్రైవింగ్ భద్రతను పెంచడమే కాకుండా, మీ కారు యొక్క బాహ్య రూపకల్పనకు కూడా వినూత్న మార్పులకు వీలు కల్పిస్తుంది.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

ఫ్యూయల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని, సైడ్ వ్యూ మిర్రర్లో ఇది దాగి ఉంటాయని కూడా హ్యుందాయ్ పేర్కొంది.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

కెమెరా యొక్క వీక్షణ విధానము సుమారు 35 ° తో ఉంటుంది ఇది రెగ్యులర్ సైడ్ వ్యూ మిర్రర్ కంటే రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. అందువల్ల, డ్రైవర్ వెన్నకి చూడకుండానే సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు.

ఇదే తొలిసారి: సంచలనాత్మక టెక్నాలజీతో దిగ్గజాలకు దడ పుట్టించిన హ్యుందాయ్

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ఇది తమ టెక్నాలజీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కంపెనీ తీసుకున్న మంచి నిర్ణయం. అయితే, ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రజలకు చాలా సమయం పడుతుందని మేము భావిస్తున్నాము. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేసే వ్యక్తులకు పెద్ద మొత్తంలో స్థలం ఆదా చేయడానికి ఇది సాయపడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 24, 2019, 10:13 [IST]
English summary
Hyundai Mobis Develops First Camera Monitor System — Side-View Mirror Replacement - Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+