హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

కాంపాక్ట్ సబ్ -4 మీటర్ ఎస్యూవి సెగ్మెంట్లో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ ఎంత ప్రజాదరణతో ఉందో మనకి తెలుసు.దీని వలన హ్యుందాయ్ సరికొత్త మొట్టమొదటి ఎస్యూవి వెన్యూ పై పోటీ కూడా అలాగే ఉంది.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

దేశంలో రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన తాజా ఎస్యూవి వెన్యూ పై అపూర్వమైన స్పందనతో 17,000 బుకింగ్లను అందుకుంది.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

ముఖ్యంగా, 6.5 లక్షల రూపాయల నుంచి రూ .11.11 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ), ఇది సబ్-4 మీటర్ విభాగంలో లభించే చౌకైన వాహనంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది.డీలర్స్ మరియు పరిశ్రమ అంతర్గవర్గాల ప్రకారం,

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

మార్కెట్లో మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఎస్యూవి విటారా బ్రజ్జాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా దీనిపై 15,000 రూపాయల నగదు తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 3,000 లను ప్రకటించింది.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

టాటా మోటార్స్ కూడా 'మారుతి సుజుకి' చేసిన విధంగా చేస్తోంది, ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో 15,000 రూపాయల డిస్కౌంట్ను, అదనంగా రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అలాగే ఆఫర్లో రూ .3,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

ఫోర్డ్ మోటార్స్ 10,000 రూపాయల నగదు రాయితీలు, 15 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్లు, మరియు ఎకోస్పోర్ట్ శ్రేణికి 5,000 రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాలలో ఈ డిస్కౌంట్లను అందిస్తున్నారు.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

గ్రాంట్ తోర్న్టన్ ఇండియా LLP లోని భాగస్వామి శ్రీధర్ మాట్లాడుతూ, "పోటీలో భాగంగా మార్కెట్ స్థానాన్ని నిలుపుకోవటానికి లేదా మార్కెట్ వాటాను కోల్పోకుండా ధరను తగ్గించడానికి సరిపోతుంది".

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

హ్యుందాయ్ వెన్యూను ఎదుర్కోవడమే కాకుండా, దీర్ఘకాలిక లీన్ అమ్మకాల దశకు ఎదుర్కోవాల్సి వస్తుందనేది విశ్లేషకులు చెబుతున్నారు. డీలర్లు,ప్రజల డిమాండ్ కంటే వారి జాబితాను ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

ఆటోమోటివ్ పరిశ్రమ మొత్తం నెమ్మదిగా అమ్మకాలు ఎదుర్కొంటున్నప్పటికీ, కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ బాగా ఆదరణ పొందుతోంది. దీని ఫలితంగా, అసలైన పరికరాల తయారీదారుల (OEM ) విభాగంలో కొత్త లాంచ్ లు మరియు సామూహిక డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

అధిక భీమా ప్రీమియంలు, ఇంధన ధరలు, వడ్డీ ఖర్చులు పెరగడంతో బలహీనమైన కొనుగోలుదారుల కారణంగా వ్యక్తిగత వాహనాల అమ్మకాల పరిమాణం క్షీణించిందని కనికా గోయెల్, రీసెర్చ్ అనలిస్ట్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చెప్పారు.

హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!

అంతే కాకుండా BS VI, FAME II మరియు ప్రత్యామ్నాయ మొబిలిటీ వంటి పరిశ్రమలో 2020 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ నమూనాలో అనిశ్చితికి దారితీస్తుంది అని అయన చెప్పారు."

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2019, 8:30 [IST]
English summary
Competition is heating up in the compact sub-4 meter sports utility vehicle (SUV) segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+