టాటా మరియు హోండా కార్ల అమ్మకాలపై భారీగా డిస్కౌంట్ ప్రకటన...!
భారతీయ కార్ల మార్కెట్లో అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గడంతో తయారీదారులను చాలా మేరకు ప్రభావితం చేసింది. అనేక ప్రధాన తయారీదారులు, నష్టాలను తగ్గించడానికి టాటా మరియు హోండా వారి కొన్ని కార్ల మీద డిస్కౌంట్లను అందించటం జరుగుతోంది. మీరు ఈ బ్రాండ్ల నుంచి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకొంటే, ఏ కార్ల మీద, ఎంత వరకు డిస్కొంట్ ఉందొ ఇక్కడ తెలుసుకొండి.
{photo-feature}


Click it and Unblock the Notifications








