కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

పన్వెల్‌లోని ముంబై డీలర్‌షిప్‌ లో ప్రదర్శిస్తున్న సరికొత్త కియా సెల్టోస్ భవనం నుంచి పడిపోయింది.

కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

చాలా మందికి, అద్భుతంగా కనిపించడానికి బ్రహ్మాండమైన గాజుతో ముఖభాగాన్ని అమర్చి డీలర్‌షిప్‌లు వారి వస్తువులను ప్రదర్శించి చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. అటువంటి గ్రాండ్ డిస్ప్లేల వెనుక, చాలా వరకు రాంప్ లేదా కార్ లిఫ్ట్ ఉంటుంది. పెద్ద షోరూమ్ లలో హౌస్ లిఫ్ట్ లు కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా కారు లిఫ్ట్ మీద ఆధారపడతారు.

కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

క్రింద ఉన్న ఈ వీడియో అక్కడ ఉన్న ఒక ప్రేక్షకుడు షేర్ చేసిందే. సెల్టోస్ ఎస్‌యూవీ గొప్ప బ్యాంగ్ అప్ తర్వాత దానికి ఏర్పాటు చేయబడిన కళ్లెం ఉత్తమంగా ఉండేట్టు చూసుకోవాలి. కళ్లెం గట్టిగ ఉన్నప్పుడే ఇది నిలుస్తుంది, ఈ విషయాన్ని డీలర్షిప్ వారు గుర్తుంచుకోవాలి.

ఒక వాహనం ప్రదర్శించడానికి రవాణా చేయబడినప్పుడు, ప్లేస్‌మెంట్ లో చాలా తనిఖీలు జరుగుతాయి. కియా సెల్టోస్ హాలీవుడ్-ఇష్ ఫిల్మ్ సీక్వెన్స్లో భవనం గుండా ఎగురుతూ కాకుండా ముందుకు సాగినట్లు కనిపిస్తుంది. కానీ అది ఆలా జరగకుండా సెల్టోస్ ముందుకు వెళ్లి నేరుగా కింద పడిపోయినట్లుంది.

కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

నివేదికల ప్రకారం, ఈ సంఘటన ఈ రోజు తెల్లవారుజామున, ముంబైలోని పన్వెల్ లో ఉన్న కియా ఇండియా డీలర్షిప్ లో జరిగింది. ఈ సంఘటనలో ఎంత మంది గాయపడ్డారో స్పష్టంగా తెలియదు. కారులోని ఎయిర్ బ్యాగ్స్ వల్ల డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. సంస్థ లేదా డీలర్ ఈ సంఘటనని అధికారికంగా ప్రకటించలేదు.

కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

కియా సెల్టోస్ గురించి మాట్లాడుతూ, కొద్ది నెలల్లోనే ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన (SUV)ఎస్‌యూవీగా మారింది.దీనికోసం 2 నెలల కంటే ఎక్కువ కాలం ఎదురుచూడవలసి వచ్చింది. 16 జూలై 2019 న బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి సెల్టోస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమంటే సెల్టోస్ 2020 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా ఎంపికైంది.

కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో

9.69 లక్షల నుండి 16.99 లక్షల రూపాయల ధరతో, కియా సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యువి 500 మరియు జీప్ కంపాస్‌ల అమ్మకాలతో ప్రతి ఒక్కరితో పోటీపడుతోంది. కాబట్టి కియా సెల్టోస్‌ యొక్క ధరలు త్వరలో భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది.

Source: Sagar Patel/YouTube

Most Read Articles

English summary
Kia Seltos falls off first floor of dealership in Mumbai - Read in Telugu.
Story first published: Wednesday, December 11, 2019, 13:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X